Home » గూగుల్ పే, ఫోన్ పే వాడేవారికి కేంద్రం షాక్… ఇకపై చార్జీలు వసూలు!

గూగుల్ పే, ఫోన్ పే వాడేవారికి కేంద్రం షాక్… ఇకపై చార్జీలు వసూలు!

by Bunty
Ad

గూగుల్ పే, ఫోన్ పే వాడేవారికి కేంద్రం షాక్ ఇచ్చింది. మీరు గూగుల్, ఫోన్ పే, వంటివి వాడుతున్నారా? అడ్డు అదుపు లేకుండా లావాదేవీలు చేస్తున్నారా? యూపీఐ లావాదేవీలకు అలవాటు పడిపోయారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. గూగుల్ పే, ఫోన్ పే దాదాపు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. దాదాపు ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఈ పేమెంట్ యాప్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ రెండు యాప్స్ చాలా పాపులర్ అని చెప్పుకోవచ్చు.

READ ALSO : రాహుల్ కు ఇందిరా గాంధీకి పట్టిన గతే.. ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు సంచలన ట్వీట్

Advertisement

Advertisement

 

అయితే మీకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతుంది. అదేంటంటే వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం ఈ యాప్స్ ఉపయోగించే వారికి జలక్ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అయితే వాటిపై ఆదనపు చార్జీల భారాన్ని మోపాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసిన సిఫార్సులను యధాతధంగా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది.

READ ALSO :  Nidhhi Agerwal – Venu Swamy: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. ఇదిగో వీడియో!

UPI transactions charges 2022: Is Government planning to levy charges on UPI transactions?

ఏప్రిల్ ఒకటో తేదీన ఆరంభమయ్య కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలులోకి రానుంది. ఎన్సీపీఐ ద్వారా 2000 రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసిన వినియోగదారులపై 1.1 శాతం ఆదరణపు చార్జీలను ఎన్సీపీఐ వసూలు చేయాలనే యోచనలో ఉంది. ఈ నిర్ణయంపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

READ ALSO :  TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!

Visitors Are Also Reading