Home » Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది

by Anji

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Weekly Horoscope in Telugu 26.03.2023 నుంచి 01.04.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఉద్యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. సకాలంలో పనిని ప్రారంభించి త్వరగా విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలిసొస్తుంది. పట్టుదలతో చేసే పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. ఉత్సాహంగా ఆలోచించాలి. వ్యాపారంలో శ్రద్ధ వహించాలి. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్లాలి. 

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలుంటాయి.  జ్ఞానం వృద్ధి చెందుతుంది. మనోబలంతో విజయాలను సాధిస్తారు. అధిక ధన లాభాలు ఉంటాయి. దైవబలంతో ఆపదల నుంచి బయటపడుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. వారంలో శుభవార్త వింటారు. 

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఆత్మవిశ్వాసంతో పనిని ప్రారంభించండి. పనులు త్వరగా పూర్తి అవుతాయి. ధనయోగం ఉన్నప్పటికీ అవసరాలకు మించి ఖర్చులు చేయకూడదు. మొహమాటం వల్ల ఇబ్బందులు పెరుగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్తలు చాలా అవసరం.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ఏకాగ్రతతో పని చేయడం వల్ల త్వరగా విజయం సిద్దిస్తుంది. ఆత్మవిశ్వాసం చాలా అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వారం మద్యలో ఓ సమస్య పరిష్కారమవుతుంది. ఇంట్లో వారి సూచనలతో మేలు జరుగుతుంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఉద్యోగంలో బాగుంటుంది. ఆర్థికంగాకలిసొస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ వహించాలి. ఆత్మాభిమానంతో పని చేయడం ఉత్తమం. ఎవ్వరి మాటలను మనసుకు తీసుకోవద్దు. ఎదురుచూస్తున్న పనిలో విజయం ఉంటుంది. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

మంచి నిర్ణయాలతో విజయం సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. లక్ష్యాన్ని త్వరగా చేరుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. బంధు, మిత్రులతో సౌమ్యంగా సంభాషించాలి. ఇంట్లో వారి సూచనలు అద్భుతంగా పని చేస్తాయి.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలుంటాయి. ఏకాగ్రతతో పని చేయాలి. చంచల నిర్ణయాలతో కష్టాలు ఎదురవుతాయి. ధైర్యంగా వ్యవహరించడం ఉత్తమం.వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతీ అడుగు ఆచితూచి వ్యవహరించాలి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

సకాలంలో పనిని ప్రారంభించండి. మనోబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. పట్టుదలతోనే కార్యసిద్ధి సాధిస్తారు. ఓ సమస్య మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రమేయంతో మేలు చేకూరుతుంది.

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విశేష ప్రయత్నం వల్ల అధిక ధనలాభం పొందుతారు. నిరంతర కృషి విజయాన్ని అందిస్తుంది. నిరంతర కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. వ్యాపారంలో బలం పెరుగుతుంది. ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం. 

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

ఉద్యోగం చాలా బాగుంటుంది. ఉత్సాహంగా, నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు చాలా అవసరం.  వారాంతంలో మీరు ఓ శుభవార్త వింటారు. సాంకేతిక లోపం తలెత్తకుండా జాగ్రత్త వహించాలి. 

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

వ్యాపారంలో విశేష లాభాలుంటాయి. బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఏకాగ్రతతో చేసే పనుల్లో అధిక లాభం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పని చేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. అకస్మిక ప్రయాణాలుంటాయి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించడం ఉత్తమం. సకాలంలో పని ప్రారంభించడం చాలా ఉత్తమం. ఏకాగ్రతతో పని చేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఒత్తిడి పెరగకముందే బాధ్యతలను పూర్తి చేయాలి. కొందరి వల్ల సమస్య ఎదురవుతుంది. ఆలోచన ద్వారా పరిష్కారం లభిస్తుంది.

Also Read :  ‘Sir Movie Dialogues in Telugu: ధనుష్ ‘సార్’  సినిమాలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించే డైలాగులు ఇవే..! 

Visitors Are Also Reading