Home » కోలీవుడ్ స్టార్ హీరో తో మీనా రెండో పెళ్లి..?

కోలీవుడ్ స్టార్ హీరో తో మీనా రెండో పెళ్లి..?

by Bunty

తెలుగు ఇండస్ట్రీలో అలనాటి నటి మీనా అంటే తెలియని వారు ఉండరు. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అనేక సినిమాలో నటించి చివరికి హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. ఇండస్ట్రీలో ఆగ్ర హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది అని చెప్పవచ్చు. ఆనాటి జనరేషన్ కాకుండా ఇప్పటి జనరేషన్ లో ఉన్న హీరోల్లో చాలామందితో జత కట్టింది ఈ అమ్మడు.

READ ALSO : భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!

కానీ ఇటీవలే ఆమె జీవితంలో విషాదం చోటుచేసుకుంది. తనకు ఎంతో ఇష్టమైన తన భర్తను చిన్న వయసులోనే కోల్పోయింది. దీంతో మీనా తన బిడ్డను చూసుకుంటూ ఒంటరైపోయింది. ఇది ఇలా ఉండగా, గత రెండు, మూడు రోజులుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. తనకంటే వయసులో చిన్నవాడైన ఓ కోలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోబోతుందని ఆ వార్తల సారాంశం.

READ ALSO : AP Govt Jobs 2023 : ఏపీలో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ… పూర్తి వివరాలు ఇవే..!

ఇప్పటికే విడాకులు తీసుకున్న ఆ హీరో తో మీనా రెండో పెళ్లికి రెడీ అయ్యారని ఓ తమిళ యూట్యూబ్ వీడియో చేస్తే అది వైరల్ అయింది. ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిందని కూడా అంటోంది. ఇటీవల తన భార్యకు విడాకులు ఇచ్చిన  తమిళ హీరో, మీనా పెళ్లి చేసుకోనున్నారని ఆ కథనం సారాంశం. ప్రస్తుతం చెన్నై సినిమా సర్కిల్లో క్రేజీ రూమర్. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. కొందరైతే ఆ యూట్యూబర్ అని అమ్మనా బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే… ఆ తమిళ హీరో ధనుష్‌ అని సమాచారం. ఇటీవల తన భార్యకు ధనుష్‌ విడాకులు ఇచ్చాడు. దీంతో ధనుష్‌ పై ఈ వార్తలు వస్తున్నాయి.  మరి దీనిపై మీనా, ధనుష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

READ ALSO : జానకిరామ్ భార్య రెండో పెళ్లి చేసుకోకుండా… ఆ ఫోటోలు వైరల్?

Visitors Are Also Reading