Telugu News » Blog » భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!

భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!

by Bunty
Published: Last Updated on
Ads

సాధారణంగా మన భారతదేశ సంప్రదాయం ప్రకారం వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి పుట్టుక చావు మధ్యలో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది వివాహం మాత్రమే. అలాంటి వివాహాన్ని చాలామంది అంగరంగ వైభవంగా చేసుకోవాలని ఫీల్ అవుతూ ఉంటారు. వారు అనుకున్న విధంగానే వివాహాలు కూడా చేసుకుంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహంలో అనేక ఘట్టాలు ఉంటాయి.

Advertisement

READ ALSO : జానకిరామ్ భార్య రెండో పెళ్లి చేసుకోకుండా… ఆ ఫోటోలు వైరల్?

 

వివాహం తర్వాత భార్య భర్తను భర్త భార్యను గౌరవించుకుంటూ ఉండాలి. అయితే.. ప్రస్తుత కాలంలో.. అక్ర** సంబంధాలు చాలా కాపురాలను కూల్చుతున్నాయి. ఇలా సంఘటనలను మనం చాలానే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అయితే.. తమ భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలనే అంశంపై ఇప్పుడు తెలుసుకుందాం. తమ భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య అస్సలు ఆవేశ పడి.. ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగితే.. తమ భర్తలతో… కూర్చొని ఆ సంబంధం గురించి మాట్లాడాలి.

Advertisement

భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నాడని మూడో వ్యక్తి చెబితే… అస్సలు నమ్మకూడదు. దానిపై స్వయంగా భర్తనే అడగాలి. అప్పుడు భర్త ఏం చెబుతున్నాడో వినాలి. ఒక వేళ భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నాడని రుజువు అయితే.. తమ భర్తలను క్షమిస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. భర్త తో పాటు తమ పిల్లల భవిష్యత్తును ఆలోచించాలి. ఒకసారి ఛాన్స్‌ ఇచ్చి..భర్తలను క్షమించాలి. మళ్లీ ఇలాంటి సంఘటనలు రిపీట్‌ కాకుండా భార్యలే.. భర్తలను కంట్రోల్‌ చేయాలి. వేరే అమ్మాయిలో దొరికే సుఖాలను భార్య ఇవ్వాలని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి అంశాలను ఇతరులకు అస్సలు చెప్పకుండా.. భర్తతోనే మాట్లాడి.. సమస్యను పరిష్కరించుకోవాలి. అప్పుడు.. వారి కాపురాలు బాగుంటాయి.

Advertisement

READ ALSO : Manchu Manoj-Manchu Vishnu : మంచు మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి.. వీడియో షేర్ చేసిన హీరో

You may also like