Home » ఈ 3 లక్షణాలున్న మహిళ భార్యగా వస్తే… భర్త అదృష్టవంతుడే!

ఈ 3 లక్షణాలున్న మహిళ భార్యగా వస్తే… భర్త అదృష్టవంతుడే!

by Bunty
Published: Last Updated on
Ad

సాధారణంగా పెళ్లి చేసుకోవాలంటే ఆటేడు తరాలు ఈటేడు తరాలు చూసుకుని చేసుకోవాలనే సామెత ఉంది. కానీ ప్రస్తుత కాలంలో అలాంటివి పాటించడం లేదు. దీంతో చాలామంది భార్య భర్తలు పెళ్లిళ్లు చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోలేక మధ్యలోనే పెళ్లి పెటాకులు చేసుకుంటున్నారు.

Advertisement

అలా జరగకుండా ఉండాలంటే పెళ్లి చేసుకునే ముందు ముఖ్యంగా యువతుల్లో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అయితే ఈ కింది లక్షణాలున్న మహిళ భార్యగా వస్తే భర్త అదృష్టవంతుడు అవుతాడట. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

READ ALSO : చంద్రమోహన్ అన్ని కోట్లు సంపాదించాడా… ఇండస్ట్రీలోనే కుబేరుడా?

సమస్యలు పంచుకోవడం

సాధారణంగా భార్యాభర్తలు అంటే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంతోషం వచ్చిన బాధ వచ్చిన ఇద్దరు కలిసి పంచుకుంటే దాంపత్య జీవితం బలంగా ఉంటుంది. కానీ కొంతమంది సంతోషాన్ని పంచుకున్నంత శ్రద్ధగా బాధను పంచుకోరు. వారి మనసులోని బాధను చెప్పే ప్రయత్నం చేసినా కానీ విని విననట్లుగా ఉంటారు. అదే మానసిక పరిపక్వత చెందిన భాగస్వామి దొరికితేనే జీవితం సుఖమయం అవుతుంది.

Advertisement

READ ALSO : జూనియర్‌ NTR కు సుమ కౌంటర్….నందమూరి ఫ్యాన్స్ సీరియస్!

Qualities of a good spouse | What is Qualities of a good wife or husband?

పెద్దలను గౌరవించడం

సాధారణంగా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే వారిద్దరికీ ఇరు కుటుంబాలు ఉంటాయి. మరిముఖ్యంగా అమ్మాయి అత్తవారి కుటుంబీకుల్ని గౌరవంగా చూసుకుంటే ఇక ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు రావు. దీనివల్ల దంపతుల సంసార జీవితం కూడా ఆనందంగా గడుస్తుంది. ఇలాంటి పెద్దలను గౌరవించే అమ్మాయి దొరికితే అబ్బాయి చాలా అదృష్టవంతుడు.

లక్ష్మీ స్వరూపం

చాణక్య నీతి ప్రకారం భార్యను లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. పిల్లలను కూడా ఆదర్శంగా పెంచడంలో ఎంతో కృషి చేస్తుంది. వారి ప్రవర్తన చెడుదారుల్లో వెళ్లకుండా చేస్తుంది. పిల్లలకు మంచి విలువలు అందివ్వడంలో కీలక భూమిక పోషిస్తుంది.

READ ALSO : NBK 108 : బాలయ్య సినిమాలో శ్రీ లీల..ఏకంగా ఆ పాత్రలో

Visitors Are Also Reading