Home » 20 ఏడ్ల తర్వాత ఈ 3రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా..?

20 ఏడ్ల తర్వాత ఈ 3రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా..?

by Sravanthi
Ad

భారతదేశంలో ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతూ చాలా పనులను మొదలు పెడతారు. ఏదైనా శుభకార్యం చేయాలన్న , వ్యాపార సంస్థలు నెలకొల్పాలి అన్న వారి పేరుపై ఎలా ఉందో తెలుసుకొని శుభ ముహూర్తంలో ఈ పనులు చేస్తూ ఉంటారు. అలాంటి ఈ రాశి ఫలాలను గ్రహాల గమనం, మార్పు ఆధారంగా జ్యోతిష్య నిపుణులు మన పేరుపై ఎలా ఉందో చెబుతూ ఉంటారు. అయితే ఈ నెలలో చాలా గ్రహాలు తమ రాశులను మార్చాయి.

జనవరిలో సూర్యభగవానుడు శుక్రుడు, శని మరియు బుధుడు వారి యొక్క దిశను మార్చుకోవడం వల్ల, కుంభ రాశిలో శుక్రుడు, శని కలిసి ఉన్నారు. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత శుభ గ్రహ స్థానాల కారణంగా ఈ నాలుగు రాజయోగాలు ఏర్పడతబోతున్నాయి. భారతి, హర్ష ,సత్ కీర్తి, వర్శిస్టు లాంటి పవిత్ర యోగాలు ఏర్పడుతున్నాయి . దీనివల్ల ఈ మూడు రాశుల వారికి కలిసి వస్తుంది వారెవరో చూద్దాం..
#1. తులారాశి :

Advertisement

20 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న రాజయోగం తులా రాశికి మంచి రోజులను తీసుకువస్తాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ ప్రారంభమవుతాయి. వ్యాపారం పుంజుకుంటుంది. ఉద్యోగంలో మంచి పొజిషన్ కి వెళ్తారు. దీంతో వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది.

Advertisement

also read:Niharika:నిహారిక ప్రెగ్నెంటా.. అందుకే అలా చేస్తోందా..?

#2. ధనస్సు :

ఈ రాశి వారు శని సడేసత్ నుంచి విముక్తి పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయాలు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి సంబంధం కుదురుతుంది. అధిక డబ్బు లభిస్తుంది.

#3.వృషభం:

ఈ నాలుగు రాజయోగాల వల్ల వృషభ రాశి వారికి అనేక లాభాలు కలుగుతాయి. వివాహం కాని వారికి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. అనుకున్నవన్నీ సాధిస్తారు. దీనివల్ల ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు.

also read:

Visitors Are Also Reading