చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. విడుదలైన మూడు రోజులోనే అమెరికా లో 1 మిలియన్ డాలర్ లతో పాటు ఓవరాల్ గా చూస్తే 100 కోట్ల గ్రాస్ ను ఇప్పటికే వసూలు చేసింది. మరిన్ని కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది.
Advertisement
చిరంజీవి మొదటిసారి 1985లో చట్టం తో పోరాటం అనే సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ సినిమా 2 నుండి 3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
1987 లో చిరు దొంగ మొగుడు సినిమా తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా 4 నుండి 5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
1988 లో చిరు మంచిదొంగ సినిమాను సంక్రాంతికి విడుదల చేశారు. ఈ సినిమా 4 నుండి 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
1989 లో చిరు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా 5.25 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
చిరు కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమా హిట్లర్ ను 1997 లో విడుదల చేశారు. ఈ సినిమా 6 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది.
Advertisement
చిరంజీవి హీరోగా నటించిన స్నేహం కోసం సినిమా 1999 లో విడుదలైంది. ఈ సినిమా 6 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది.
చిరు హీరోగా నటించిన అన్నయ్య సినిమా 2000 లో విడుదలైంది. ఈ సినిమా 11 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది.
2011 లో చిరంజీవి మృగరాజు సినిమా విడుదలైంది. ఈ సినిమా 4,5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
2004లో చిరంజీవి అంజి సినిమా విడుదలైంది. ఈ సినిమా 5 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది.
రీఎంట్రీ తరవాత చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా 2017 సంక్రాంతి కి విడుదలైంది. ప్రపచవ్యాప్తంగా 160 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
Also Read: ఆ అమ్మాయి వల్లే హీరో సుమన్ జైలుకు వెళ్లాడని మీకు తెలుసా..?