Home » dhamaka: మరో రికార్డు క్రియేట్ చేసిన రవితేజ ధమాకా మూవీ.. ఎన్ని కోట్లంటే..?

dhamaka: మరో రికార్డు క్రియేట్ చేసిన రవితేజ ధమాకా మూవీ.. ఎన్ని కోట్లంటే..?

by Sravanthi Pandrala Pandrala

dhamaka colletions: గత కొంతకాలంగా రవితేజ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ సినిమాలతో సతమతమవుతున్నారు. హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆయనకు ధమాకా మూవీ మంచి కిక్కించింది అని చెప్పవచ్చు. అనుకోని ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ మూవీ అంచనాలు దాటి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. రికార్డులు క్రియేట్ చేస్తోంది .

also read:హీరో శివ‌బాలాజీ మ‌ధుమిత ల‌వ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా..? ఆమె ప్రేమ కోసం చివ‌రికి.!

9వ రోజుకు చేరుకున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్సలెంట్ కలెక్షన్లు సొంతం ఓవరాల్ గా టోటల్ కలెక్షన్లు 77కోట్ల గ్రాస్ మార్కు దాటి రికార్డు క్రియేట్ చేసింది. వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత మంచి కం బ్యాక్ మూవీగా రవితేజ కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంన్న చిత్రంగా దూసుకుపోతోంది. 9 రోజులకు గాను ట్రేడ్ మార్కుల లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50కోట్ల గ్రాస్ అందుకోగా , వరల్డ్ వైడ్ గా 77 కోట్ల గ్రాస్ మార్కును దాటింది .

అంతేకాకుండా ప్రస్తుతం వీకెండ్ మరియు న్యూ ఇయర్ ఈ రెండు రోజులు సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిన ఆశ్చర్య పోవాల్సిన అక్కర్లేదు. ఈ విధంగా రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ రవితేజ కెరియర్ లో మరో బెస్ట్ చిత్రంగా నిలుస్తుందని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading