Home » ఎన్టీఆర్ సినిమాలో జరిగినట్టే.. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ అలా ఎలా మరణించాడు..!

ఎన్టీఆర్ సినిమాలో జరిగినట్టే.. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ అలా ఎలా మరణించాడు..!

by Anji
Ad

నటరత్న ఎన్టీఆర్ తన 20వ ఏట మేనమామ కాంట్రగడ్డ చెంచయ్య కుమార్తె బసవతారకం ని పెళ్లి చేసుకున్నాడు. 1942 మే 2వ తేదీన తెల్లవారుజామున 3:23 నిమిషాలకు కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ సమీపమైన కొబ్బబోనులో జరిగింది. ఈ దంపతులకు 8 మంది మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. తనది హరిహర నాదతత్వం అనేవారు. ఎన్టీఆర్ అందుకే మగ పిల్లలకు రామకృష్ణ , జయకృష్ణ , సాయి కృష్ణ , హరికృష్ణ , మోహన్ కృష్ణ , బాలకృష్ణ , రామకృష్ణ , జయశంకర్ కృష్ణ అని పేర్లు పెట్టారు. ఆడపిల్లలకు లోకేశ్వరి, భువనేశ్వరి, పురందేశ్వరి, ఉమామహేశ్వరి ఇలా సర్వనామ ద్యేయాలు పెట్టారు.

Manam

Advertisement

ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఇంటికి ఫోన్ చేసి రామారావు గారు కాని త్రివిక్రమ్ రావుగారు కాని ఉన్నారా అని అడిగితే మీరెవరండి చూసి చెబుతాను అని గొంతు వినిపించేది. ఆ కంఠంలో మాధవ నమ్రత, హరిహర తరచూ ఫోను చేసే వాళ్లకు మాత్రమే తెలుసు. చెన్నై బాజుల రోడ్డులో ఉన్న నందమూరి హౌజ్ కి వెళ్లి నందమూరి సోదరులు ఉన్నా, లేకపోయినా రామకృష్ణ వ్యక్తుల్ని ఆప్యాయంగా పలకరించి, ఆహ్వానించి గౌరవించేవారు. రామకృష్ణ తండ్రి అంత పొడవు ఉండేవాడు. రామారావు అంత అందగాడు కూడా. చిన్న మామ త్రివిక్రమ్ రావు సమక్షంలో వ్యాపార మెలకువలు నేర్చుకున్నాడు.

Also Read : అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ ముగ్గురు వదులుకున్న సినిమాను రవితేజ చేసి సూపర్ హిట్ కొట్టాడు..?

Manam
ఎవరైనా ఒక వ్యక్తిని ఒకసారి చూస్తే చాలు ఇట్టే గుర్తు పెట్టుకునేవాడు. ఎవరని తిట్టడం.. దిక్కరంగా అరవడం గాని ఇరగరు చిన్నతనంలోనే పుణ్యక్షేత్రాలు అన్ని తిరిగి వచ్చారు తండ్రికి కుడి భుజముల, పిన తండ్రికి నీడలా ఇంట్లో విషయాలు, ప్రొడక్షన్ విషయాలు ఆకలింపు చేసుకునేవాడు. మరో నాలుగు, ఐదు ఏళ్ళు బ్రతికి ఉంటే ఎన్టీఆర్ రామకృష్ణ ను హీరోగా పరిచయం చేసేవారేమో కానీ 17 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చి ఈ లోకం వదిలిపెట్టి పోయాడు రామకృష్ణ. కాక తాళియమే అయినా కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఎన్టీఆర్ నటించిన మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో ఒక సన్నివేశం ఉంది. రాయలవారి తనయుడు చిన్నారి తిరుమల రాయుడుని పుట్టినరోజున దగ్గరకు తీసుకొని, తనయుడిని సంతృప్తిగా చూసుకుని, ముద్దాడి, శిరస్సున అక్షింతలు చల్లి, ఆశీర్వదించి, యుద్ధానికి వెళ్ళిపోతాడు. రాయలవారు తండ్రి వెళ్ళిన కొన్ని గంటలకు హంవీర కుట్రకు తిరుమల రాయ బలై విష ప్రయోగం వల్ల ప్రాణాలు కోల్పోతాడు.

Advertisement

Manam
విషయం తెలుసుకొని తిరిగి వచ్చిన రాయలవారు కుమారుడి మృతదేహాన్ని చూడటానికి తిరస్కరిస్తాడు. చివరిసారిగా తను చూసిన ముద్దుల రూపమే మదిలో గుర్తుండి పోతుందని విష ప్రయోగం వల్ల నల్లగా కమిలిపోయిన ఆ శరీరాన్ని చూడలేనని అంత్యక్రియలు కానివ్వమని చెబుతాడు. ఈ సన్నివేశాలను 1962 ఫిబ్రవరి నెలలో చిత్రీకరించారు. మూడు నెలల అనంతరం సరిగ్గా ఇలాంటి సంఘటనే ఎన్టీఆర్ జీవితంలో జరిగింది. ఆయన పెద్ద కుమారుడు రామకృష్ణ నాయనమ్మ తాతయ్యలతో కలిసి మే 20న నిమ్మకూరు బయలుదేరారు. సాగనంపటానికి ఎన్టీఆర్ రామారావు బస్మతారక్ లు వెళ్లారు. కారులో కూర్చున్న రామకృష్ణకు ఏమనిపించిందో ఏమో ఉన్నట్టుండి కారు దిగి తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి మళ్లీ కారు ఎక్కాడు. సరిగ్గా వారం రోజులు గడిచాయో లేదో మృత్యువు వసుజీ రూపంలో రామకృష్ణను ఆ లింగనం చేసుకొని మే 27న ఈ లోకం నుంచి తీసుకువెళ్ళింది.

Also Read :  YASHODA MOVIE REVIEW : యశోద ఎలా ఉందంటే ?

Manam

ఈ వార్త తెలిసే సమయానికి ఇరుగుపొరుగు షూటింగ్ లో ఉన్నారు ఎన్టీఆర్ మధ్యలో షూటింగ్ మధ్యలో ఆగకుండా గంభీర్భావంతో పనిచేశారు. ఆ తర్వాత మేకప్ రూమ్ లో మేకప్ తీయగానే అంతవరకు ఆపకుండా కన్నీళ్లు దవాహనం లాగా వచ్చాయి. ఆయనను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. ఆ తర్వాత అంతా కలిసి నిమ్మకూరు వెళ్లారు. కుమారుడిని చివరిసారిగా చూడమని కోరినప్పుడు ఎన్టీఆర్ తిరస్కరించాడు. మహామంత్రి తిమ్మరసు చిత్రంలోని మాటలే ఆయన నోటి వెంట వచ్చాయి. చివరిసారిగా తను చూసిన రామకృష్ణ మొహమే తనకు గుర్తుండి పోయిందని, వసూచి వల్ల మచ్చలు పడిన ఆ మొహాన్ని చూడలేనని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ కోరికపై తదనంతరం కార్యక్రమాలు పెద్దలే నిర్వహించారు. వంద చిత్రాలు పూర్తి చేసుకోవడమే కాకుండా విభిన్న పాత్రలు పోషించి విజయవంతమైన హీరోగా పేరు తెచ్చుకొని హ్యాపీ మూడులో ఉన్న ఎన్టీఆర్ జీవితం 1962వ సంవత్సరం అలా విషాదాన్ని నింపింది.

చేతికి అంది వచ్చిన కొడుకు అలా అకాల మరణం చెందడం ఏ తండ్రి కైనా తీరని శ్లోకమే. అయితే ఎన్నో రకాల పాత్రలు పోషించడం వల్ల వేదాంతం, విజ్ఞానం, ఆత్మ పరివర్తత, సత్యశోధన రామారావుకు ఉండటం వలన ఈ దుర్ఘటన ఆయనను ఏమాత్రం కుంగదీయలేదు. కానీ వారి తల్లిదండ్రులకు మాత్రం అది శాశ్వత బాధగా మిగిలిపోయింది. ఆ సమయంలో శ్రీకృష్ణ పాండవీయం నిర్వహించే సన్నాహాలలో ఉన్నారు. ఎన్టీఆర్ తన కుమారుడి జ్ఞాపక చిహ్నంగా కృష్ణ MIT కంబింగ్ అని బ్యానర్ పేరు మార్చి ఆ చిత్రం నిర్మించారు. తనకు ఏ నమ్మకాలు, భక్తి విశ్వాసాలు ఉన్నాయో వాటిని చిన్న వయసులోనే పాటించిన వ్యక్తి గనుక రామకృష్ణ పేరు తన కుటుంబంలో చిరస్మరణీయంగా ఉండాలని బాలకృష్ణ తర్వాత పుట్టిన కొడుకుకి రామకృష్ణ అని పేరు పెట్టారు. హైదరాబాద్లో నిర్మించిన థియేటర్స్ కి, స్టూడియోస్ కి రామకృష్ణ పేరే పెట్టారు.

Also Read: 1986 ముగ్గురు సీనియర్ హీరోలతో పోటీపడ్డ మెగాస్టార్..గెలిచింది ఎవరంటే..?

 

Visitors Are Also Reading