Home » మళ్ళీ బిగ్ బాస్ లోకి గీతూ.. ఎలా అంటే..?

మళ్ళీ బిగ్ బాస్ లోకి గీతూ.. ఎలా అంటే..?

by Azhar
Ad

దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన షోలలో బిగ్ బాస్ కూడా ఒక్కటి. కానీ ఏ భాషకు సంబంధించిన బిగ్ బాస్ ఆ భాషలో నడుస్తుంది అనేది అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 అనేది నడుస్తుంది. ఇక ఇందులో ఇప్పటికే 10 వారలు అనేవి గడిచిపోయాయి. అలాగే 10 మంది ఎలిమినేటి అయ్యారు కూడా.

Advertisement

అయితే అందులో తాజాగా ఎలిమినేటి అయ్యింది గీతూ. ఈమె ఎలిమినేషన్ సమయంలో బిగ్ బాస్ లో ఆమె ఎలా ప్రవర్తించిందో షో చూసే వారికీ అందరికి తెలుసు. అయితే ఈ సీజన్ లో అందరికంటే ఎక్కువ కంటెంట్ ఇచ్చింది.. అలాగే అందరి కంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉంది కూడా గీతూ అనేది అందరికి తెలిసిందే. కానీ ఈ విషయమే సగం మందికి నచ్చలేదు. ఆమెది ఓవర్ యాక్షన్ అని చాల కామెంట్స్ వచ్చాయి.

Advertisement

కానీ కొంతమందికి మాత్రం గీతూ ఒక్కతే బాగా ఆడుతుంది అని అనిపించేది. అయితే ఇప్పుడు గీతూ మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రతి సీజన్ లో కూడా వైల్ కార్డ్ ఎంట్రీ అనేది ఉంటుంది అనే విషయం తెలిసిందే. అందులో ఓ కొత్త వ్యక్తి గాని.. ఎలిమినేటి అయ్యిన వ్యక్తి గాని వస్తారు. అందులో భాగంగా ఇప్పుడు గీతూ మళ్ళీ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనుంది అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఇండియా ఫైనల్ వెళ్లడం పక్క.. ఎలా అంటే..?

ఐపీఎల్ తర్వాతి టార్గెట్ అదే..!

Visitors Are Also Reading