Home » ప్లాప్స్ మధ్యలో 100 కోట్లు వసూల్ చేసిన విజయ్..!

ప్లాప్స్ మధ్యలో 100 కోట్లు వసూల్ చేసిన విజయ్..!

by Azhar
Ad

విజయ్ దేవరకొండ.. ఈ పేరు చెప్పగానే ఒక్కపుడు అందరికి తనను స్టార్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి గుర్తుకు వచ్చేది. కానీ ప్రస్తుతం మాత్రం విజయ్ కెరియర్ లో పెద్ద డిజాస్టర్ గా నిలిచిన లైగర్ సినిమా గుర్తుకు వస్తుంది. తొందరగా తనకు వచ్చిన క్రేజ్ తో పాన్ ఇండియా సినిమాగా లైగర్ లో నటించిన విజయ్ దేవరకొండకు ఈ సినిమా పెద్ద నిరాశ మిగిల్చింది అనేది అందరికి తెలుసు.

Advertisement

ఇక ఇంత పెద్ద ప్లాప్ తర్వాత కొంత గ్యాప్ అనేది తీసుకున్న విజయ్… మళ్ళీ ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారుతున్నాడు. అయితే ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాల్లో ఖుషి సినిమా కూడా ఒక్కటి. శివ నిర్వాణం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ కి జంటగా.. సమంత నటిస్తుంది. దాంతో ఈ సినిమాకు అనౌన్సమెంట్ సమయంలోనే ఎక్కువ క్రేజ్ అనేది వచ్చింది.

Advertisement

కానీ లైగర్ డ్లోప్ తర్వాత విజయ్ చేస్తున్న ఈ సినిమాకు ఆదరణ అనేది తగ్గుతుంది అని భావించారు. కానీ అనుకున్న దానికి వ్యతిరేకంగా విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు క్రేజ్ అనేది పెరిగింది. ఖుషి సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది 100 కోట్ల కంటే కేవ జరుగుతుంది అని తెలుస్తుంది. అందువల్ల ఈ సినిమా పై మళ్ళీ అంచనాలు అనేవి పెరుగుతున్నాయి. చూడాలి మరి ఈ సినిమా అయిన ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది.

ఇవి కూడా చదవండి :

తన షాట్స్ సీక్రెట్ ఏంటో చెప్పిన సూర్య..!

ఇండియా ఫైనల్ వెళ్లడం పక్క.. ఎలా అంటే..?

Visitors Are Also Reading