Home » గరికపాటికి మెగాస్టార్ పంచ్..!

గరికపాటికి మెగాస్టార్ పంచ్..!

by Azhar
Ad

తెలుగులో గరికపాటి నరసింహారావు గారు చెప్పే ప్రవచనాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది అందరికి తెలిసిందే. ఆయన సరదాగా చెప్పే మాటలు చాలా మందికి నచ్చుతాయి. కానీ ఈ మధ్యే ఆయనకు మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగిన ఓ సంఘటన అనేది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ అందరికి తెలుసు.

Advertisement

వీరిద్దరు ఈ ఏడాది దసరా సందర్భంగా నిర్వహించిన అలయ్ బలయ్ కార్య్రక్రమంలో పాల్గొన్నారు. కానీ అక్కడ మెగాస్టార్ తో ఫోటోల కోసం ఫ్యాన్స్ రావడంతో.. ఆయన వారికీ ఫోటోలు ఇస్తున్నారు. ఇది చూసిన గరికపాటి మీరు ఫోటోలు ఇవ్వడం ఆపకపోతే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతే అని కామెంట్స్ చేయగా… అవి వైరల్ అయ్యాయి. మెగా ఫ్యాన్స్ ఈ విషయలో గరికపాటిని ట్రోల్ చేసారు. మధ్యలో మెగా బ్రదర్ నాగబాబు రావడంతో అది ఇంకా పెద్దదిగా మారింది.

Advertisement

కానీ ఈ విషయంలో ఎప్పుడు మెగాస్టార్ ఏ కామెంట్స్ చేయలేదు. కానీ తాజాగా ఆయనకు పంచ్ ఇచ్చారు. అయితే తాజాగా మెగాస్టార్ చేసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా ఆయనతో ఫోటోల కోసం ఫ్యాన్స్ వచ్చారు. దాంతో చిరు.. ఇక్కడ ఆయన లేరుగా అని అన్నాడు. అయితే ఇక్కడ చిరు పేరు చెప్పకపోయినా అన్నది గరికపాటి గురించే అని అభిమానులకు అందరికి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

వాన వాన.. సెమీస్ కు వెళ్లే జట్లేవి వాన..!

కోహ్లీ ఆ కలను నెరవేర్చాడు..!

Visitors Are Also Reading