నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు మంచి హిట్ సినిమాలతో హీరోగా బాగానే కొనసాగుతున్నాడు. అయితే ఎవరు ఊహించని విధంగా బాలయ్య అన్ స్టాపబుల్ అనే షోకు హోస్ట్ గా చేస్తున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఆహ ఓటీటీలో ఈ అన్ స్టాపబుల్ షో అనేది వస్తుంది. ఇక ఈ షో యొక్క మొదటి సీజన్ అనేది విజయవంతం కావడంతో ఈ మధ్యే అన్ స్టాపబుల్ సీజన్ 2 ను కూడా ప్రారంభించారు.
Advertisement
ఇక ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2కు మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అనే చెప్పాలి. అయితే ఈ షోలో బాలయ్యతో ఎన్టీఆర్ ను చూస్తే బాగుటుంది అని నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా సినిమా ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. అక్కని అహి ఇప్పటివరకు జరగలేదు. ఈ షోకు సీనియర్ హీరోలతో పాటుగా జూనియర్ హీరోలు కూడా చాలామంది వచ్చారు.
Advertisement
కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా ఔనా ఎన్టీఆర్ మాత్రం ఇంకా అన్ స్టాపబుల్ కు రాలేదు. ఎన్టీఆర్ వస్తున్నాడు అనే పుకారు కూడా ఎప్పుడు రాలేదు. అయితే ఈ షోకి ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం హిస్ గా చేస్తున్న బాలయ్య అనే తెలుస్తుంది. ఎలా అంటే.. అన్ స్టాపబుల్ షోకు నందమూరి ఫ్యామిలీ నుండి ఎవరు రావడం కూడా బాలయ్యకు ఇష్టం లేదు అని తెలుస్తుంది. అందుకే ఎన్టీఆర్ కూడా రావడం లేదట.
ఇవి కూడా చదవండి :