Home » 32 ఏళ్ళ తర్వాత అక్కడికి వెళ్తున్న న్యూజిలాండ్ జట్టు..!

32 ఏళ్ళ తర్వాత అక్కడికి వెళ్తున్న న్యూజిలాండ్ జట్టు..!

by Azhar
Ad
న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు ఈ ఏడాది జరగనున్న ప్రపంచ తర్వాత డిసెంబర్ లో వస్తున్నది అనే విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన అనేది రెండు సార్లు జరగనుంది. ఇక గతంలో ఓ సారి పాక్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు సెక్యూరిటీ కారణాల వల్ల వెళ్ళిపోయింది. ఇక ఆ హపు తెలుకొని ఇప్పుడు మళ్ళీ వస్తుంది కివీస్ జట్టు.
అయితే  డిసెంబర్ లో 27 నుండి 31 వరకు మొదటి టెస్ట్ మ్యాచ్ అనేది కరాచీ వేదికగా ఆడనుంది. అయితే ఇక్కడికి 1990 తర్వాత న్యూజిలాండ్ జట్టు వెళ్లడం ఇదే మొదటిసారి. అంటే చివరగా కివీస్ జట్టు కరాచీకి 32 ఏళ్ళ క్రితం వెళ్ళింది అనేది అర్ధం అవుతుంది. ఇక ఆ తర్వాత ముల్తాన్ వేదికగా రెండో టెస్ట్ అనేది జనవరి 4 నుండి జరుగుతుంది.
అలాగే మళ్ళీ కరాచీ వేదికగా 11, 13, 15 తేదీల్లో మూడు వన్డేలు అనేది ఆడనుంది కేన్ మామ సేన. ఇక్కడికి మొదటి పర్యటన అనేది ముగియనుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ 2023 ఏప్రిల్లో పాకిస్థాన్ పర్యటనకు వచ్చే న్యూజిలాండ్.. ఈసారి వన్డే  అలాగే టీ20 ఫార్మాట్ లో మ్యాచులు అనేది ఆడుతుంది. అయితే 2006 లో శ్రీలంక జట్టుపైన పాకిస్థాన్ లో బాంబు దాడి తర్వాత మళ్ళీ ఈ మాఫ్హ్యే అంతర్జాతీయ జట్లు అనేవి పాక్ పర్యాటనకు వెళ్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Visitors Are Also Reading