Home » మీ పేరులోని ఫస్ట్ అక్షరం ఇదేనా..? మీరు చిన్న వయసులోనే ధనవంతులు అవుతారు..!

మీ పేరులోని ఫస్ట్ అక్షరం ఇదేనా..? మీరు చిన్న వయసులోనే ధనవంతులు అవుతారు..!

by Anji
Ad

చాలామంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అందులో ఒకటి నామ జ్యోతిష్యం. మీ నామ జ్యోతిష్యంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును ఇలా అంచనా వేస్తారు. మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.                                                                                          ముఖ్యంగా వ్యక్తి యొక్క జన్మ రాశిని బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు. పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత పండితులను సంప్రదించిన తరువాత పేర్లు పెడుతుంటారు తల్లిదండ్రులు. నామకరణ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటారు. కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు చాలా అదృష్టవంతులు వారు చిన్న వయసులోనే డబ్బు బాగా సంపాదిస్తారు.


K కే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు. మేదో సంపతి వీరికి ఎక్కువగా ఉంటుంది. అన్నింటిలోనూ ముందంజలో ఉంటారు. చాలా కష్టపడతారు. ఏ పని చేసినా అది పూర్తయి వరకు వారు విశ్రమించరు. వీరు చాలా మొండి గా ఉంటారు. కోరుకున్నది దక్కేవరకు వదిలిపెట్టరు. సొంత గుర్తింపు కోసం చాలా కష్టపడతారు. కెరీర్లో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు.

Advertisement

Advertisement

L ఎల్ అక్షరంతో పేరు కలిగిన వారు కూడా చాలా తెలివైన వారు. ఏ పని నైనా వీరు ఆలోచించి చేస్తారు. అన్న వయసులోనే విజయాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో వీరిని అదృష్టం వరిస్తుంది. ఆత్మవిశ్వాసము ఎక్కువగా ఉంటుంది. మీరు తమ పనులతో ఇతరులను త్వరగా ఆకట్టుకుంటారు.                                                         Also Read  : పొరపాటుగా మీరు వేరే ఖాతాకు డబ్బు పంపారా ? ఇక‌నుంచి ఇలా చేస్తే 48 గంటల్లో మీ డబ్బు వాపస్..

P అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రతిభవంతులు. చలాకిగా మాట్లాడతారు. కెరీర్ పట్ల విశాఖ దృక్పరాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సాధించాలనే తపన, కసి వీరిలో కనిపిస్తుంది. తాము కన్న కలల కోసం ఎంతో కష్టపడతారు. జీవితము సుఖాలు సౌకర్యాలతో నిండి ఉంటుంది. ఏ పనైనా శ్రద్ధగా చేస్తారు. సమాజంలో వారికి భిన్నమైన గుర్తింపు లభిస్తుంది. పండితులు సూచించిన జాతకం ప్రకారము పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.                                                                                      Also Read :  ఎన్టీఆర్, కృష్ణ శత్రువులుగా మారడం వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా..?

Visitors Are Also Reading