మొన్నటి వరకు గణేష్ ఉత్సవాలతో హైదరాబాద్ అంతా ఎక్కడ చూసినా గణేష్ భక్తుల కోలాహలం కనిపించింది. ఎంతో భక్తిశ్రద్ధలతో ఎంజాయ్ చేశారు.. ఇప్పుడు దుర్గా మాత నవరాత్రుల కోలాహలం సాగుతోంది. దీనికి తోడు దసరా సెలవులు కూడా వచ్చాయి.. ఈ తరుణంలో చాలా మంది పిల్లలతో హైదరాబాదులో ఎంజాయ్ చేయాలనుకుంటారు.. అలాంటి వారు ఈ నవరాత్రుల్లో సందర్శించాల్సిన 8 ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఈ ప్రదేశాలకు మీరు వెళ్లారంటే డ్యాన్స్ చెయ్యకమానరు. అలా ఉంటుంది మరి అక్కడ ఆటా పాటా.. మరి హైదరాబాదులోని ఆ దాండియా నైట్స్ ఏ ప్రదేశాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారో ఇప్పుడు చూద్దాం..
#1. హైదరాబాద్ యొక్క అతిపెద్ద నవరాత్రి ఉత్సవం జరిగే ప్రదేశం.. హోటల్ ది పార్క్..
తేదీ: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతుంది..
#2. దాండియా నైట్
స్థలం: వండర్లా అమ్యూజ్‌మెంట్ పార్క్
తేదీ: అక్టోబర్ 1
#3. హైదరాబాద్‌లో అతిపెద్ద నవరాత్రి ఉత్సవాలు (దాండియా ధమాల్)
స్థలం: ఇంపీరియల్ గార్డెన్స్
తేదీ: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు సాగుతాయి..
Advertisement
also read:ఇందిరా దేవి చివరి రోజుల్లో ఇంత నరకం అనుభవించిందా..?
Advertisement
#4. దాండియా నైట్స్ 2022
స్థలం : బేగంపేట హాకీ స్టేడియం
తేదీ: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగుతాయి.
#5. నవరాత్రి ఉత్సవ్ 2022
స్థలం: చిరాన్ కోట
తేదీ: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగుతాయి.
#6. మహా నవరాత్రి ఉత్సవ్ 2022
స్థలం: కంట్రీ క్లబ్ బేగంపేట
తేదీ: సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు సాగుతాయి.
#7. రంగతాలి
స్థలం : క్లాసిక్ కన్వెన్షన్ 3
తేదీ: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 6 వరకు కొనసాగుతాయి.
#8. దాండియా రాస్
స్థలం: బాంటియా గార్డెన్స్, సికింద్రాబాద్
తేదీ: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు సాగుతాయి.
మీరు ఈ నవరాత్రులు ఎంజాయ్ చేయాలి అనుకుంటే
దాండియా కర్రలు పట్టుకుని అక్కడికి వెళ్లండి. తప్పకుండా స్టెప్పులేస్తారు.
also read: