Home » పుష్ప తర్వాత బన్నీ చేస్తున్న యాడ్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

పుష్ప తర్వాత బన్నీ చేస్తున్న యాడ్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

by Azhar
Ad

టాలీవుడ్ టాప్ హీరోలలో ఒక్కడైనా అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయిన విషయం తెలిసిందే. గత ఏడాది వరకు కేవలం తెలుగు, సౌత్ వరకే పరిమితం అయిన బన్నీ.. గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా వల్ల పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంచనాలు లేకుండా హిందీలో విడుదల అయిన పుష్ప దుమ్మురేపింది. దాంతో అక్కడ కువ భారీ ఫాలోయింగ్ అనేది బన్నీకి వచ్చింది.

Advertisement

అయితే ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఏ హీరోకు అయిన కమర్షియల్ యాడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. గతంలో బాలీవుడ్ హీరోలకు వచ్చే పెద్ద యాడ్స్.. ఇప్పుడు సౌత్ హీరోల డామినేషన్ ఎక్కువ కావడంతో మన వారికీ వస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ కి కూడా పుష్ప తర్వాత బాగానే యాడ్స్ వచ్చాయి. కానీ తొందరపడకుండా ఎంతో మంచిదో.. ఏది కాదో చూసుకొనే బన్నీ యాడ్స్ లో చేస్తున్నాడు.

Advertisement

ఎందుకంటే.. బాలీవుడ్ హీరోలు చేసిన కొన్ని యాడ్స్ వల్ల పరువు తీసుకున్న విషయం తెలిసిందే. అందువల్లే ఎన్ని ఆఫర్స్ వచ్చిన పుష్ప తర్వాత కేవలం 5 యాడ్స్ మాత్రమే చేసాడు బన్నీ. కానీ వీటికి ఓ మాములు హీరో తీసుకున్నంతా రెమ్యునరేషన్ తీసుకున్నాడు. మొత్తం 5 యాడ్స్ కు కాపీలు ఏకంగా 45 కోట్లు వసూల్ చేసాడు. అంటే యావరేజ్ గా ఒక్కో యద కోసం 9 కోట్లు బన్నీ కలెక్ట్ చేసినట్లు అర్ధం అవుతుంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ 100 సెంచరీల కోసం ఇలా చెయ్యాలి..!

ట్విట్ జారీ.. పరువు తీసుకున్న పాకిస్థాన్ నటి..!

Visitors Are Also Reading