Ad
టాలీవుడ్ లో ఇప్పుడు యువ హీరోయిన్స్ రాజ్యం ఏలుతున్నారు అనేది అందరికి అర్ధం అవుతుంది. ఆ లైట్ లో మొదటి స్థానంలో ఉటుంది కృతి శెట్టి. మెగా హీరో వరుణ్ జెట్ నటించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. బెబమ్మగా అందరిని ఆకట్టుకుంది. దాంతో ఈ అమ్ముడుకు వరుస ఆఫర్స్ అనేవి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కువ సినిమాలకు సైన్ కూడా చేసింది.
అయితే ఉప్పెన తర్వాత ఆ స్థాయి హిట్ అనేది మళ్ళీ అందుకోలేదు. అయిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలు హిట్ గా నిలిచాయి. దాంతో రెమ్యునరేషన్ అనేది పెంచేసింది కృతి శెట్టి. అయితే ఎక్కువ సినిమాలు చేస్తుండటంతో ఈ మధ్యే రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా కృతి శెట్టి సినిమాలే ఉన్నాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నటించింది.
కానీ ఈ మూడు సినిమాలు కూడా ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయాయి. దాంతో కృతి శెట్టికి ఆఫర్స్ తగ్గుతాయి అనుకున్నారు. కానీ అలా జరగకపోగా.. ఇన్ని ప్లాప్స్ మధ్యలో కూడా కృతి శెట్టి తన రెమ్యునరేషన్ అనేది పెంచేసింది. ఈ మూడు ప్లాప్ సినిమాలకు కూడా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న కృతి శెట్ట… ప్రస్తుతం కొత్తగా ఒప్పుకునే సినిమాలకు 25 లక్షలు పారితోషకం అనేది ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
యువరాజ్ ఆరు సిక్సులు ముందు ఫ్లింటాఫ్ ఏం అన్నాడో తెలుసా..?
ధోని, కోహ్లీలను నెత్తిన పెట్టుకోవడం ఫ్యాన్స్ ఆపాలి..!
Advertisement