Home » సమంత ధరించిన ఈ డ్రెస్ విలువ ఎంతో తెలుసా..?

సమంత ధరించిన ఈ డ్రెస్ విలువ ఎంతో తెలుసా..?

by Azhar
Ad

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని సినిమాలతోనే స్టార్ హీరోయిన్ అయ్యిపోయింది సమంత. తన నటన, అందంతో కుర్రకారును కట్టిపడేసిన సమంత ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తుంది. అయితే సినిమాల విషయంలోనే కాకుండా డబ్బులు సంపాదించే విషయంలో కూడా సమంత టాప్ లోనే ఉంటుంది అనేది తెలిసిందే. ఇక సమంతకు బట్టలు నేటి చాలా ఇష్టం. అందుకే వాటిపైన ఎక్కువగా ఖర్చు అనేది చేస్తుంది. ఇక ఇప్పుడు సమంత ధరించిన ఓ డ్రెస్ విలువ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

Advertisement

అయితే తాజాగా సమంత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించే కాఫీ విత్ కరణ్ షోకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో రెడ్ డ్రెస్ అనేది సమంత ధరించింది. ఇక ఇప్పుడు ఈ డ్రెస్ విలువ అనేది వైరల్ గా మారింది. ఈ షో కోసం ధరించిన ఈ డ్రెస్ విలువ అనేది 43 వేలు అని తెలుస్తుంది. దాంతో ఈ రేట్ తెలుసుకున్న తర్వాత ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. అయితే సమంత కేవలం సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది. అలాగే తన సోషల్ మీడియాలో కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ కూడా ఆర్జిస్తోంది.

Advertisement

ఇక ఈ షోలో సమంత తన విడాకుల గురించి మాట్లాడుతుంది. గతా ఏడాదే ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత – నాగ చైతన్య జంట అనేది విడిపోయింది అనేది అందరికి తెలుసు. అప్పటినుండి తెలుగులో సమంతకు ఎక్కువ అవకాశాలు అనేవి రావడం లేదు. కానీ ఈ మధ్యే వచ్చిన పుష్పలో తాను చేసిన స్పెషల్ సాంగ్ అనేది హిట్ కావడంతో మళ్ళీ ఆవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం, యశోద, ఖుషి అనే సినిమాలో నటిస్తుంది. చూడాలి మరి ఈ సినిమాలు ఎలా ఉంటాయి అనేది.

ఇవి కూడా చదవండి :

జడేజా పై సీఎస్కే అధికారి షాకింగ్ కామెంట్స్…!

గతిలేక ఆ పని చేస్తున్నం అంటున్న గంగూలీ..!

Visitors Are Also Reading