Home » Astrology : అన్నంతో శివ‌, విష్ణువుల అనుగ్ర‌హం మీ సొంతం

Astrology : అన్నంతో శివ‌, విష్ణువుల అనుగ్ర‌హం మీ సొంతం

by Anji
Ad

జ్యోతిష్య ప్ర‌కారం.. ఎలాంటి రోగాలున్నా మానసిక ప్ర‌శాంత‌త కావాలంటే పౌర్ణ‌మి రోజున అన్నం పాయ‌సం చేసి చంద్రుడికి నైవేద్యంగా పెట్టండి. ఎవ‌రైనా బాధ‌లో ఉన్న ఉన్న వ్య‌క్తి ఈ ఖీర్ తినిపించండి. ఈ ప‌రిహారం ప్ర‌యోజ‌నం చేకూర్చుతుంది. అదేవిధంగా చెడు క‌ల‌లు రావు. ఈ విధంగా చేయ‌డం ద్వ‌రా అదృష్టం త‌ల‌పుత‌ట్టే అవ‌కాశ‌ముంది.

Advertisement

ముఖ్యంగా శ్రీ‌మ‌హావిష్ణువు, శివున అనుగ్ర‌హం పొంద‌డానికి ఆర్థిక అవ‌రోధాల‌ను తొల‌గించ‌డానికి అన్నాన్ని స‌మ‌ర్పించ‌వ‌చ్చు. మంగ‌ళ‌వారం శివునికి తీపి అన్నం నైవేద్యంగా పెట్టండి శ్రీ‌మ‌హావిష్ణువు అనుగ్ర‌హం పొందేందుకు గురువారం తీపి అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. పితృదోషం, శ‌నిదోషం, సూర్య‌దోషాల నివార‌ణ‌కు అన్నం దానం చేయ‌డం అలా ముఖ్య‌మ‌ని మ‌న శాస్ట్రాల్లో చెప్ప‌బ‌డింది. పితృదోషాన్ని నివారించ‌డానికి అవ‌స‌ర‌మైన వారికి అన్న‌దానం చేయండి. శ‌నిదోష నివార‌ణ‌కు అన్నంలో న‌ల్ల నువ్వులు క‌లిపి దానం చేయండి.

Advertisement

మీరు ఎప్పుడు ఖ‌ర్చు పెట్టేవారు. డ‌బ్బును వృధాగా ఖ‌ర్చు చేసే అల‌వాటు ఉంటే.. మీ ప‌ర్సులో ఎర్ర‌టి గుడ్డ‌లో చుట్టి 7 తృణ‌ధాన్యాలుంచండి. ఎక్కువ ఖ‌ర్చు చేసే మీ అల‌వాటును విచ్ఛిన్నం చేస్తుంది. అదేవిధంగా మీకు డ‌బ్బు రావ‌డం ప్రారంభం అవుతుంది. శుక్ర‌వారం ఒక స్త్రీ మ‌రో స్త్రీకి అన్న‌దానం చేయ‌డం వ‌ల్ల మాతృమూర్తి అన్న‌పూర్ణ ఆశీర్వాదం పొంద‌వ‌చ్చు. ఈ ఇంట్లో సుఖ‌, సంతోషాలు నెల‌కొంటాయ్‌. అదేవిధంగ ధ‌న‌యోం పట్టే అవ‌కాశాలున్నాయి.

Also Read : 

ఐఏఎస్ సేవ.. హీరోయిన్ సేవ ఒక్కటే అంటున్న రాశి ఖన్నా..!

 

Visitors Are Also Reading