ఎడ్వర్డ్ 7 అనే రాజు తన కోసం ఒక స్పెషల్ చెయిర్ ను చేయించుకున్నాడు. దానికి లవ్ చెయిర్ అనే పేరు పెట్టుకున్నాడు. ఈ చెయిర్ లో ఒకేసారి ఇద్దరికంటే ఎక్కువ మందితో ఆ….. పనిలో పాల్గొనొచ్చు. ఎడ్వర్డ్ 7 కోరిక మేరకు 20 వ శతాబ్దపు మొదట్లో ఫ్రెంచ్ కు చెందిన ఫర్నీచర్ తయారీదారుడు ఈ కుర్చీని తయారుచేశాడు.
ఎడ్వర్డ్ 7 పట్టాభిషేకానికి ముందు చాలా లావు ఉండేవాడట, అతని నడుము కొలత 122 సెంటీమీటర్లు ఉండేదట…అతడికి సాధారణ మంచాలలో ఆ పని చేయడానికి ఇబ్బంది అవుతుందని తన కోసం స్పెషల్ గా ఇలా నిలబడి చేసే విధంగా ఈ కుర్చీని తయారు చేయించుకున్నాడట!
Advertisement
Advertisement
ఇక రెండో కథనం ప్రకారం ఈ రాజుకు … సానికొంపలకు పోయి ఒకేసారి ఇద్దరు ముగ్గురితో ఆ పనిచేయడమంటే ఇష్టమట! అందుకే అతడికి నచ్చేవిధంగా ఆ సానికొంప వారే ఈ కుర్చీని తయారు చేయించారట!
Also Read: సినిమాల్లోకి వచ్చాక పేరుమార్చుకున్న హీరోయిన్లు అసలు పేర్లు ఏంటంటే..?