Home » పంత్ ఆ ఘనత అందుకోవాలంటా..!

పంత్ ఆ ఘనత అందుకోవాలంటా..!

by Azhar
Ad

భారత జట్టులోకి ధోని తర్వాత ఆ కీపర్ స్థానంలోకి వచ్చిన రిషబ్ పంత్ కు మొదట్లో అన్ని అడ్డంకులే. బ్యాటింగ్, కీపింగ్ లో విఫలమవుతూ వచ్చాడు. దాంతో మూడు ఫార్మాట్లలో తన స్థానాన్ని కోల్పోయాడు. కానీ ఎప్పుడైతే 2020 లో ఆస్ట్రేలియాలో ఆ జట్టు పై చివరి టెస్ట్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆది ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత పంత్ క్రేజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అందులో భాగంగానే ఐపీఎల్ లో కూడా రిషబ్ పంత్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పగ్గాలు అందించింది.

Advertisement

అటువంటి పంత్ గురించి తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. పంత్ టీ20 ప్లేయర్ గానే చాలా మందిని ఆకర్షించాడు. కానీ అతను టీ20, వన్డే లు ఆడిన ఆడకపోయిన ఏం పర్లేదు కానీ.. పంత్ 100 టెస్ట్ మ్యాచ్ లు పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు టీం ఇండియా చరిత్రలో కేవలం 11 మంది కీపర్లు మాత్రమే 100 టెస్టులు ఆడారు. కానీ ధోని మాత్రం 90 టెస్టుల దగ్గరే ఆగిపోయాడు. అందుకే పంత్ 100 టెస్టులు ఆడితే ఓ రికార్డు క్రియేట్ చేస్తాడు.

Advertisement

ఈ టీ20, వన్డేలు ఎన్ని వచ్చిన టెస్టుల క్రేజ్ మాత్రం తగ్గలేదు. టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పటికే 100 టెస్టులు ఆడిన కోహ్లీ 150, 200 ఆడిన ఎవరు ఆశ్చర్యపోరు. ఎందుకంటే అతని ఫిట్నెస్ అలా ఉంటుంది. పంథా కూడా ఆ సెంచరీ మార్క్ చేరుకుంటే టెస్టులో అద్భుతాలు చేస్తాడు అని సెహ్వాగ్ అన్నాడు. అయితే 2018 లో టెస్టులోకి వచ్చిన పంత్ ఇప్పటివరకు 30 టెట్లు ఆడి 1920 పరుగులు చేసాడు. 4 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

బట్లర్ నా రెండో భర్త అంటున్న సఫారీ ఆటగాడి భార్య..

RCB ని టైటిల్ పోరులో నిల‌బెట్టిన ఈ పాటిదార్ ఎవ‌రు? ఈ సిక్స్ మ్యాచ్ కే హైలెట్!!

Visitors Are Also Reading