సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలని చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో సక్సెస్ అయ్యేవారు కొంత మంది మాత్రమే ఉంటారు. కొంత మంది అవకాశాల కోసం ఎంతో కష్టపడుతారు. కొంత మంది అవకాశాలు రాక నిరాశ చెందుతుంటారు. కొంత మంది అవకాశం వచ్చినా సక్సెస్ కాలేకపోతుంటారు. కొంత మంది సక్సెస్ సాధించి సినీ ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకుంటారు. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కినా ఓ స్టార్ హీరో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
సినీ ఇండస్ట్రీలో హీరో కానీ, హీరోయిన్ కానీ ఎదగకపోవడానికి ఇతరులే కారణం కావచ్చు. అభిమానులు మాత్రం తన అభిమాన హీరో అని గొప్పగా, గర్వంగా చెబుతుంటారు. ఎన్ని ఆటుపాట్లు వచ్చినా వాటన్నింటిని పటాపంచలు చేస్తూ చిన్నప్పటి నుంచి కష్టంలో అన్ని పరిస్తితులను అధిగమించి నేను కోట్ల మంది హృదయాలను గెలుచుకుని పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు. అతని కష్టాల గురించి తెలుసుకుందాం. ఆయన మరెవ్వరో కాదండోయ్. తెలుగు జాతి ముద్దు బిడ్డ అయినటువంటి నందమూరి తారకరామారావు కుమారుడు హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్. కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఎవరూ కూడా ఇతన్ని చేరదీయలేదు. కనీసం మనిషిగా కూడా గౌరవం ఇవ్వలేదు. దీనికి ఒక కారణం ఉంది. రామారావు కొడుకు హరికృష్ణ మొదటి భార్య లక్ష్మీ ఉండగానే మరొక యువతి అయిన శాలినితో వివాహ జీవితాన్ని గడిపింది.
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కావడమే అయితే ఇలా జరగడంతో స్థలం తెచ్చాడనే ఎన్టీఆర్ మినహా ఎవ్వరూ కూడా హరికృష్ణను ఆనాడు గౌరవించింది లేదు. అన్ని విషయాలు మెల్లమెల్లగా రామారావు మాత్రమే అర్థం చేసుకున్నారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ తన వంశంలో భాగం చేయడానికి ఎన్టీఆర్ ఎంతగానో ప్రయత్నించాడు. కానీ వీలు పడలేదు. అప్పటి నుంచి ఎన్టీఆర్‌కు అసలు నందమూరి వంశానికి దగ్గరవ్వాల్సిన కసి ఉంది. తన తల్లిని ఉద్దేశించి ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఏనాడు ఎన్టీఆర్ ఆవేశానికి లోను కాలేదు. ఓ వైపు ఇండస్ట్రీలో కంటికి కనబడని రెండు వైపులా యుద్దాలు చేశాడు ఎన్టీఆర్. అతిచిన్న వయసులో కూడా ఎంతో పరిణితితో ఆలోచిస్తూ అందరినీ కలుపుకొని పోయాడు.
Advertisement
సినీ పరిశ్రమలో ఒకానొక దశలో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఉన్న చిరంజీవిని సైతం ఎన్టీఆర్ భయపడేలా చేశాడు. ఒక్కో సినిమాలో ఒక్కోమెట్టు ఎక్కుతూ తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. అచ్చం తాతలా ఉండడంతో ప్రజలు కూడా నెత్తిన పెట్టుకున్నారు. నిశ్చితార్థ సమయంలో ఎన్టీఆర్‌ను కనీసం సరిగ్గా ట్రీట్ చేయలేదు. ఎన్టీఆర్ వచ్చి కార్యక్రమంలో ఉన్నా సరే ఎవ్వరూ పట్టించుకోకుండా ఉండడంతో తానే మనస్థాపం చెంది ప్రోగ్రామ్ మధ్యలోనే వచ్చేసాడు. కానీ అందరితో కలిసుండాలని ఆలోచన. మమకారం వారిపై ఉండే గౌరవం వారిని సైలెంట్‌గా ఉండేవిదంగా చేసింది. ఇలా మనకు తెలియని ఎన్నో సంఘటనల కారణంగా ఎన్నో అవమానాలు పడ్డాడు. తన తాత నుంచి వచ్చిన మంచి లక్షణాలు కుటుంబం పరంగా ఇండస్ట్రీ పరంగా విజయం సాధించి తాతకు తగ్గ మనవడిగా తన సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేసాడు.
ఎవరైతే తనను వద్ద అనుకున్నారో వారే బహిరంగంగా ఎన్టీఆర్ కావాలంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అంతకన్నా మనిషికి ఇంకేం కావాలి. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు. బాలకృష్ణ గారే తరువాత కళ్యాణ్ రామ్ కూడా దగ్గర తీసుకున్నాడు. సినిమా, కుటుంబం పరంగా తనకు దక్కిన విజయాలు రాజకీయ పరంగా కూడా తెలుగు ప్రజలు అందరూ ఎన్టీఆర్ టీడీపీని చేసుకోవాలని కోరుకుంటున్నాడు.ఒక ప్రెస్ మీట్ లో నారా లోకేష్ కూడా టీడీపీలోకి వస్తాడనే అన్నాడు. పొలిటికల్ పరంగా కూడా స్వరాజ్యాన్ని త్వరలోనే స్థాపిస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు.
Also Read :
ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ ను గమనించారా..? అప్పుడలా ఇప్పుడేమో ఇలా…!