Home » యాంకర్ సుమ చేతి పై పచ్చబొట్టు…..ఆ పేరు ఎవరిది..?

యాంకర్ సుమ చేతి పై పచ్చబొట్టు…..ఆ పేరు ఎవరిది..?

by AJAY
Ad

anchor suma :టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల ఇప్పుడు నటి గా మారిపోయింది. నిజానికి సుమ హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది కానీ ఆ తర్వాత యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేకపోయిన సుమ యాంకర్ గా తిరుగులేని గుర్తింపు సాధించింది. క్యాష్, స్టార్ మహిళ తో పాటు మరి కొన్ని టీవీ షోలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది.

anchor suma latest News

anchor suma latest News

ఇదిలా ఉంటే సుమ ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయితీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ ఇంటర్వ్యూలు, టీవీ షోలలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూకు హాజరు కాగా ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Advertisement

Advertisement

anchor suma latest News

anchor suma latest News

సుమ చేతి పై ఒక పచ్చబొట్టు కనిపిస్తోంది. దాంతో యాంకర్ ఆ పచ్చబొట్టు గురించి ప్రశ్నించింది. సుమ చేతిపై వెంకన్న అనే పేరు పచ్చ బొట్టు గా ఉంది. అయితే దానికి వివరణ ఇస్తూ పచ్చబొట్టు గురించి తెలియాలంటే జయమ్మ పంచాయతీ సినిమా చూడాల్సిందే అని చెప్పింది.

anchor suma

anchor suma

సెకండాఫ్ లో పచ్చబొట్టు వెనుక ఉన్న సీక్రెట్ తెలుస్తుందని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. మరోవైపు సుమ ఇకపై యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి సినిమాలు చేస్తారా అని ప్రశ్నించగా యాంకర్ గానే కొనసాగుతా అంటూ ఆన్సర్ ఇచ్చింది.

Also read :

అందరూ అలా చూసేవాళ్ళే అంటూ నోరూరిస్తున్న శ్రీరెడ్డి…వీడియో వైరల్…!

Visitors Are Also Reading