పాకిస్థాన్ జట్టు మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తాజాగా ఆ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిది పైన ఆగరహం వ్యక్తం చేసాడు. అతనిలాంటి నీచమైన వ్యక్తిని తాను జీవితాల్లో ఎప్పుడు చూడలేదు అని పేర్కొన్నాడు. అలాగే హిందువునని పాక్ జట్టులో నన్ను అవహేళన చేసేవాడు అని తెలిపాడు. అంతేగగా అందరితో అనిపించేవాడు అని అన్నారు.
Advertisement
అయితే డానిష్ కనేరియా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… షాహిద్ అఫ్రిదికి నేను పాకిస్థాన్ జట్టులో ఉండటం ఇదటం ఉండేది కాదు. తాను నన్ను ఎప్పుడు చులకనగా చూసేవాడు. అతనికి ఒక వ్యక్తిత్వం లేదు ఎప్పుడు అబ్బడాలు చెప్పేవాడు. ఇక నేను హిందువునని నన్ను చాలా సార్లు అవమానించారు. ఇక హిందువును అయిన నాకు పాకిస్థాన్ లో చోటు లేదు అని కూడా చెప్పేవాడు.
Advertisement
ఇక తాను పాక్ జట్టుకు కెప్టెన్ అయిన తర్వాత కూడా నేను జట్టులో ఉన్నాను. చాలా మ్యాచ్ విజయాలలో ముఖ్యపాత్ర పోషించాను. అయిన అతను మాత్రం నన్ను చాలాసార్లు బెంచ్ కే పరిమితం చేసాడు. అతని కారణంగా నేను చాలా మ్యాచ్ లు ఆడలేకపోయాను అని కనేరియా తెలిపాడు. ఏదిఏమైనా పాకిస్థాన్ జట్టు తరపున ఆడటం మాత్రం నా అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
డేవిడ్ భాయ్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్…!
కోహ్లీ ప్లాప్ షో పై దాదా కీలక వ్యాఖ్యలు…!