2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్ ను ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు జెరూసలేంలో కనుగొన్నారు. వాటి ఫోటోలను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ(Israel Antiquities Authority) విడుదల చేశారు. అప్పట్లోనే ప్రైవేట్ బాత్ రూమ్ లు ఉండేవని వీటిని బట్టి తెలుస్తుంది. ఆ బాత్ రూమ్ లకు అనుసంధానంగా సెప్టిక్ ట్యాంక్ లు కూడా ఉన్నాయి!
Advertisement
Advertisement
సెప్టిక్ ట్యాంక్ లో జంతువుల ఎముకలతో పాటు లభించిన మరికొన్ని వస్తువులపై పరిశోధనలు జరిపి అప్పటి ప్రజల ఆహారపు అలవాట్లతో పాటు వారికి వచ్చే వ్యాధులపై కూడా పరిశోధన జరుపుతున్నారు. జెరూసలేంలోని అర్మోన్ హనాట్జీవ్ ప్రదేశంలో ఈ టాయిలెట్‌ను కనుగొన్నారు. కాగా ఈ టాయిలెట్ సెట్‌ను ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు.
జెరూసలేంలోని అర్మోన్ హనాట్జీవ్ ప్రదేశంలో ఈ టాయిలెట్‌ను కనుగొన్నారు. కాగా ఈ టాయిలెట్ సెట్‌ను ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు.
ఇవి కూడా చదవండి: మన హీరోలు వాళ్ళు నమ్మే సెంటిమెంట్లు