Home » కలలో ఈ దేవుడు కనిపించాడా.. అయితే మీకు జరగబోయేది ఇదే..!!

కలలో ఈ దేవుడు కనిపించాడా.. అయితే మీకు జరగబోయేది ఇదే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మనకు కలలో కనిపించేవి కొన్ని నిజం అవుతాయి అని అంటుంటారు పెద్దలు. మరి మన కలలో వచ్చిన ఏవి నిజం అవుతాయి.. ఏవి మన కలలో కనిపిస్తే మంచి జరుగుతుంది.. ఏ దేవుడు మన కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

మన కలలో శని దేవుడు కనిపిస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇది దేనికి సంకేతం. మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు కొన్ని కలలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని గుర్తు ఉంటాయి కొన్ని గుర్తు ఉండవు. అయితే కలలు అనేవి రెండు రకాలు ఉంటాయి అని నిపుణులు తెలుపుతున్నారు. ఒకటి గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చేవి. రెండవది భవిష్యత్తులో జరగబోయే అంశాలపై వచ్చేది. కళ్ళకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

Advertisement

Advertisement

ఇంతకుమించిన ఆసక్తి నెలకొంటుంది.అయినప్పటికీ స్వప్న శాస్త్ర నిపుణులు వాటికి పలు రకాల అర్థాలు ఉంటాయని చెబుతుంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు మన నిజ జీవితంలో నిజం అవుతాయి. మీకు శని దేవునికి సంబంధించిన కలలు వస్తున్నాయి అంటే మీ లైఫ్ లో ఏదో మార్పు జరగబోతుంది అని అర్థం. శని దేవుడు మీ పట్ల దయ చూపడం లేదు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని అర్థం. నీ కలలో శని దేవుని విగ్రహం కనిపిస్తే మనకు లేని ఇబ్బందులు కలగవచ్చు. లేదంటే మీ కలలో శని దేవుడే నేరుగా కనిపిస్తే మీకు ఏదో శుభప్రదం జరగబోతుంది అని సంకేతం. శని దేవుడు మీ జీవితంలో అన్ని కష్టాలను తొలగిస్తాడని అర్థం. అనారోగ్య సమస్యలు ఇతర సమస్యలతో శనిదేవుడు కలలో కనిపిస్తే వారి సమస్యలు తొలగిపోతాయని సంకేతం.

ALSO READ :

ఇతరుల దగ్గర ఈ వస్తువులు అస్సలు తీసుకోకండి.. తీసుకున్నారో జీవితాంతం కష్టాలే..!!

Chanakya Niti : మ‌నిషిని విజ‌య‌ప‌థంలోకి తీసుకెళ్లే ఐదు సూత్రాలు ఇవే..!

 

 

Visitors Are Also Reading