Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారు కీల‌క వ్య‌వ‌హారాల్లో వెనుక‌డుగు వేయ‌కండి

Today rasi phalalu in telugu : ఆ రాశి వారు కీల‌క వ్య‌వ‌హారాల్లో వెనుక‌డుగు వేయ‌కండి

by Anji

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

బ‌ల‌మైన సంక‌ల్పాలు నెర‌వేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదుర‌వ్వ‌కుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ప‌ని చేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు చేస్తారు.

Today rashi phalau in telugu : వృషభం 

అంద‌రినీ క‌లుపుకుని పోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ్ర‌మ అధిక‌మ‌వుతుంది. స‌మాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాల‌కు పోకూడ‌దు. మీ రంగాల్లో శ్ర‌ద్ధ‌గా పని చేయాలి.

Today rashi phalau in telugu : మిథునం

మ‌నో ధైర్యంతో అనుకున్న‌ది సాధిస్తారు. ఒక ప‌నిలో మీకు అధికారుల ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అర్థ‌, వ‌స్త్ర లాభాలున్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో ప‌ట్టుద‌ల చాలా అవ‌స‌రం. ఒత్తిడికి లోన‌వ్వ‌కుండా ఓర్పుగా వ్య‌వ‌హ‌రించండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచ‌న‌ల్ని ఎదుటివారితో పంచుకోవ‌డం ద్వారా సాధ్య‌సాధ్యాల‌ను అంచ‌నా చేయ‌వ‌చ్చు.

Today rashi phalau in telugu : సింహం

మంచి ప‌నులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల‌త క‌ల‌దు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో వెన‌క‌డుగు వేయ‌కండి. ప్ర‌ణాళిక‌ల‌కు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణ‌యాలు విజ‌యాన్నిస్తాయి.

Today rashi phalau in telugu : క‌న్య

చేప‌ట్టిన ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాల‌తో ముందుకు సాగ‌డం మంచిది. శారీర‌క శ్ర‌మ కాస్త పెరుగుతుంది. అష్ట‌మ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. బంధు మిత్రుల‌తో విభేదాలు రావ‌చ్చు.

Today rashi phalau in telugu : తుల

 

కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శ్ర‌మ పెరుగుతుంది. ఎవ‌రితోనూ వాదోప‌వాదాలు చేయ‌రాదు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఉత్సాహంగా ప‌ని చేస్తారు. బంధువుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ప్ర‌తి విష‌యాన్ని కుటుంబంతో చ‌ర్చించి ప్రారంభించాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

స్థిర చిత్తంతో చేసే ప‌నులు ఫ‌లిస్తాయి. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది. గొప్ప‌వారితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. న‌లుగురికి ఆద‌ర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్ర‌ద్ధ చేయ‌కండి.

Today rashi phalau in telugu మకరం

మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఇష్టుల‌తో కాలాన్ని గ‌డుపుతారు. ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ఒక వ్య‌వ‌హారంలో డ‌బ్బు చేతికి అందుతుంది. బుద్ది బ‌లం బాగుంటుంది. కీల‌క స‌మ‌యాల్లో స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : కుంభం

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలున్నాయి. మ‌నః సంతోషాన్ని పొందుతారు. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : మీనం

అధికారుల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌డుతాయి. కార్య‌సిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి స‌హ‌కారంతో అనుకున్న ఫ‌లితాలు సాధిస్తారు.

Also Read :  Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading