Home » ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అవ్వడానికి కారణాలివే..!

ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అవ్వడానికి కారణాలివే..!

by Sravanthi
Ad

ఈ సంవత్సరం డిజాస్టర్ గా నిలిచి నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఫ్యామిలీ స్టార్ ఒకటి ఫ్యామిలీ స్టార్ సినిమా సక్సెస్ అవుతుందని అందరూ భావించారు కానీ అనుకోకుండా డిజాస్టర్ అయ్యింది. పరచూరి గోపాలకృష్ణ ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మూవీ ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలు చెప్పారు ఫ్యామిలీ స్టార్ మూవీ రొమాంటిక్ సినిమా. ఇంకా చాలా కథలు ఉన్నాయని.. కథ చాతుర్యంలో దర్శకుడు ఆడుకున్నాడని పరుచూరి అన్నారు.

Advertisement

ఈ సినిమాలో హీరో బాడీ లాంగ్వేజ్ కి ఉన్న యూత్ లవ్ ఫీల్ ను మించి ఒక యాక్షన్ హీరో బాడీ లాంగ్వేజ్ తో ఫ్యామిలీ స్టార్ ఉందని అన్నారు. హీరో ఇమేజ్ కి భిన్నంగా ఫైట్స్ చేయించడం వలన సినిమా ఫ్లాప్ అయిందని నేను భావిస్తున్నాడని అన్నారు. తను ఈగోతో హీరోయిన్ దూరం చేసుకోవడం ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదని సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే గ్రిప్ తగ్గిందని అన్నారు.

Advertisement

Also read:

జగపతిబాబు రోల్ హీరోయిన్ గురించి చెప్పకపోతే హీరో హీరోయిన్ విడిపోతారేమో అనేలా డైరెక్టర్ స్క్రిప్ ని నడిపించారని అన్నారు. విజయ్ లవర్ బాయ్ అని అతని దృష్టిలో ఉంచుకుని కథలు రాసే సమయంలో ఆడిటోరియానికి సరిపడేలా ట్రీట్ చేస్తే సినిమాలు సక్సెస్ సాధిస్తాయని చెప్పారు ఈ విషయంలో పరుచూరి కామెంట్లు నిజమేనని నెటిజన్లు అంటున్నారు. విజయ్ దేవరకొండ ఎంచుకునే కథల విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రానున్న ప్రాజెక్టులతో విజయ్ దేవరకొండ ఎలాంటి ఫలితాలు అందుకుంటారో చూడాలి. విజయ్ దేవరకొండ సరైన హిట్ కోసం ఎప్పటినుండో ట్రై చేస్తున్నారు. మరి ఇక మీదటైనా మంచి హిట్స్ తో విజయ్ దేవరకొండ దూసుకు వెళ్లిపోతారా అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading