Daniel Balaji: సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఫేమస్ అవుతూ ఉంటారు టాలీవుడ్ నటుడు డానియల్ బాలాజీ కూడా సుపరిచితమే. టాలీవుడ్ నటుడు డానియల్ బాలాజీ గుండెపోటుతో కన్నుమూశారు శుక్రవారం అర్ధరాత్రి ఛాతి లో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే బాలాజీ మరణించినట్లు డాక్టర్లు చెప్పారు బాలాజీ అకాల మరణం పట్ల సినీ ప్రపంచంలో సంతాపాన్ని తెలుపుతున్నారు తెలుగు తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు డానియల్ బుల్లితెర మీద హీరోగా సినీ ప్రయాణం ని స్టార్ట్ చేశారు. సినిమాల్లో మాత్రం ఎక్కువగా విలన్ పాత్రలు పోషించారు.
Advertisement
చిరుత ఘర్షణ టగ్ జగదీష్ ఇటువంటి సినిమాలతో అందరినీ అలరించారు. డానియల్ బాలాజీ 1975లో పుట్టారు సినీ పరిశ్రమ మీద ఆసక్తి ఉండడంతో తారామణి ఫిలిం కాలేజీలో శిక్షణ తీసుకున్నారు ఎప్పటికైనా మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకోవాలని ఆయన అనుకున్నారు ఆ కోరిక తీరకుండానే లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు కమల్ హాసన్ నటించిన మరుద నాయకం సినిమాలో అవకాశం ఆయనకి కాలేజీలో శిక్షణ తీసుకున్న వెంటనే వచ్చింది.
Advertisement
Also read:
- Yamadonga: యమదొంగ లో రాజమౌళి వద్దన్న కూడా.. విజయేంద్రప్రసాద్ ఆ సీన్ ఎందుకు పెట్టారు..?
- ముఖేష్ అంబానీ కుటుంబీకులు.. చేతులకు నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు..?
- చిరంజీవి పెద్ద కూతురు భర్త ఎంత కోటీశ్వరుడంటే.. కానీ ఆయన గురించి అసలు నిజాలు..!!
డైరెక్టర్ అవ్వాలన్న కోరికతో చాలా కాలం పాటు ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశారు. ఆ సినిమా చేస్తున్న సమయంలో రాధిక శరత్ కుమార్ నటించిన సీరియల్ లో అవకాశం వచ్చింది అలా వెండితెర కంటే ముందు బుల్లితెర మీద అరంగేట్రం చేశారు తెలుగు తమిళంలో అనేక సినిమాల్లో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. సాంబ, ఘర్షణ, సాహసం శ్వాసగా సాగిపో ఇలా సినిమాల్లో నటించారు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ యాక్టర్ అయినప్పటికీ డైరెక్టర్ కావాలని ఆయన ఎన్నో కలలు కన్నారు కానీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!