Home » హీరోయిన్ల tattoos ! ప్ర‌తి దానికో మీనింగ్!

హీరోయిన్ల tattoos ! ప్ర‌తి దానికో మీనింగ్!

by Azhar
Ad

టాటూస్ ప్ర‌స్తుతకాలంలో ఇదో ట్రెండ్. ఇష్ట‌మైన వార్ల పేర్ల‌ను చేతిపై పొడిపించుకునే ప‌చ్చ‌బొట్ల కాలం మారిపోయింది. ఇప్పుడంతా జ్ఞాప‌కాల‌ను, తాము న‌మ్మిన ఫిలాస‌ఫిని, త‌మ‌ జీవితంలోని ఓ సంద‌ర్భాన్ని ప్ర‌తిబింబించేలా టాటూస్ వేయించుకోవ‌డమే ట్రెండ్. ఇక ట్రెండ్ ను ఫాలో అయ్యే సినీ తార‌లు సైతం త‌మ ఒంటిపై ఈ టాటూస్ ను వేయించుకోడానికి ఇష్ట‌ప‌డుతున్నారు. అలా డిఫ‌రెంట్ టైప్ లో త‌మ ఒంటిపై టాటూస్ వేయించుకున్న హీరోయిన్స్ ను,  ఆ టాటూస్ వెన‌కున్న మీనింగ్ ను తెల్సుకునే ప్ర‌య‌త్నం చేద్దాం!

 

 


నయనతార:
ప్రభుదేవతో డీప్ ల‌వ్ లో అత‌ని పేరులోని మొద‌టి అల్పాబెట్ అయిన P ని నయనతార త‌న చేతిపై టాటూగా వేయించుకుంది.

Advertisement

త్రిష
ఎద భాగంలో డిస్నీ క్యారెక్టర్ నెమో ను, చేతి వెనుకభాగంలో తన రాశి అయిన‌ వృషభాన్ని, ఎడమ భుజంపై సినిమా ప్రొఫెష‌న్ ను రిప్ర‌జెంట్ చేసేలా ట్రైపాడ్ విత్ కెమెరాను టాటూగా వేయించుకుంది.


తాప్సీ
తాప్సీకి ఎడమ కాలు మీద డ్యాన్సింగ్ గర్ల్ టాటూ ఉంటుంది.

సమంత అక్కినేని

సమంత మెడ వెనుక ymc అని., కుడిచేతి మణికట్టు పైన రోమన్ సింబల్ తో ఒక టాటూ,నడుముపైన గులాబిమొగ్గ టాటూ ఉంటుంది. ఇందులో మొద‌టి రెండు నాగ‌చైత‌న్య ను ఉద్దేశించిన‌వే!

Advertisement

 

ఇలియానా
చేతి వెనుక భాగంలో, రెండు చుక్కలు మధ్యలో ఒక వృత్తం ఉంటుంది..ఇది తన సిస్టర్స్ ని సూచిస్తుందని స్వ‌యాన ఇలియానే చెప్పింది.

శృతిహసన్
శృతి తమిళంలో శృతిహాస‌న్ అని త‌న పేరును త‌న భుజంపై టాటూగా వేసుకుంది.

 

నమ్రతా శిరోద్కర్
నమ్రత త‌న‌ చేతిపై భ‌ర్త‌ మహేశ్, పిల్ల‌లు సితార,గౌతమ్ ల‌ పేర్లను టాటూగా వేయించుకుంది.

 

రష్మిక మందన్న

ర‌ష్మిక‌ చేతిపై “Irreplaceable” అనే టాటూ ఉంటుంది. ఇది తన వ్యక్తిత్వానికి సూచన అంటుంది ర‌ష్మిక‌.

అనసూయ
అనసూయ ఎద భాగంపై నిక్కు అనే టాటూ ఉంటుంది..ఈ నిక్కు అనేది అన‌సూయ భ‌ర్త సుశాంక్ భరద్వాజ్ నిక్ నేమ్!.

అశురెడ్డి
ఇటీవ‌ల త‌న ప్రైవేట్ పార్ట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరును టాటూగా వేయించుకొని హాట్ టాపిక్ గా మారింది ఈ బిగ్ బాస్ బ్యూటీ!

Visitors Are Also Reading