నిత్య జీవితంలో ప్రస్తుతం ఫ్రిజ్‌ను దాదాపు 60 శాతం మంది ప్రజలు ఫ్రిజ్ వాడుతున్నారు. అయితే ఫ్రిజ్‌లో ఏ వస్తువులు పెట్టాలి.. ఏ వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఫ్రిడ్జ్‌లో పాలు, ఇడ్లీ రవ్వ, లాంటివి పెట్టవచ్చు. కానీ 48 గంటల కంట ఎక్కువ పెట్టకూడదు. విపరీతమైన సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఉదాహరణకు దోశ, ఇడ్లీ పిండి లాంటివి ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో పెట్టకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చాక్లెట్లను ప్రిజ్‌లో అస్సలు పెట్టకూడదట. ఇక ఎగ్స్ పెట్టకూడదు.
Advertisement
సంవత్సరానికి సరిపడే ఇడ్లీ రవ్వ, శనగపిండి, మైదా, బియ్యం పిండి లాంటి, పప్పులు, పల్లీలు లాంటివి కూడా పెట్టకూడదు. వీటితో పాటు ఫ్రిజ్‌లో ఉల్లిపాయలు, అరటిపండ్లు లాంటివి పెట్టకపోవడం మంచిది అంటున్నారు. అవి ఫ్రిడ్జ్‌లో ఉంచడం ద్వారా ఫ్రిడ్జ్‌తో పాటు ఆ వస్తువులు కూడా నాణ్యత కోల్పోయే అవకాశం ఉంది. కర్బూజ, పుచ్చ వంటి పండ్లు కోల్డ్ రిలేటివ్ వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఏ వస్తువులను పెట్టకపోవడం మంచిది. ఫ్రిజ్‌లో పెట్టాల్సి వస్తే రెండు లేదా మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంచకూడదు. కానీ కేవలం ఒక ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్ తప్ప మిగతావేవి ఫ్రిడ్జ్‌లో ఉంచకపోవడం మంచిది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రిడ్జ్ ఎక్కువ రోజులు పెట్టి రోగాలను తెచ్చుకునేది ఎందుకు పెట్టకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.