సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎవరికి తెలియని చాలా విషయాలు ఒకసారి సడన్ గా వైరల్ అయిపోతూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా యుగమే నడుస్తోంది. ఇందులో ఎప్పటికప్పుడు వీడియోలు ఫోటోలు కూడా వస్తూ ఉంటాయి. అవి క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి సామాజిక మాధ్యమాల్లో కనిపించి కొన్నిటిని చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు పూర్వకాలంలో హోటల్స్ లో తిన్న ఫుడ్ ఐటమ్స్ ధరలు చూసి షాక్ అయిపోతూ ఉంటాము అలానే ప్రస్తుతం ఒకటి వైరల్ గా మారింది. అదేంటంటే కరెంట్ బిల్లు.
Advertisement
తాజాగా ఒక కరెంట్ బిల్లు నెట్టింట వైరల్ గా మారింది. అది కూడా స్వాతంత్రం రాకముందు కరెంటు బిల్లు చూసినా నెటిజన్స్ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ప్రస్తుతం మనము ఉపయోగించే వాటికి మనకి వచ్చే బిల్లులను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇదే విషయాలని పూర్వంలో ఉపయోగించిన విధానం చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. నేటి కాలం లో కరెంట్ బిల్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎంత తక్కువలో తక్కువ వాడుకున్న కూడా రూ.2000 వరకు బిల్లు వస్తుంది.
Also read:
Advertisement
- ఒరిజినల్ కంటే ఈ రీమేక్ సినిమాలే సూపర్ హిట్స్ అయ్యాయని తెలుసా..?
- “అతడు” సినిమా కోసం శోభన్ బాబుకు బ్లాంక్ చెక్..కానీ ఆ ఒక్కకారణంతోనే నో చెప్పాడు..!
- NTR 12 మంది సంతానం ఇప్పుడు ఏం చేస్తున్నారో మీకు తెలుసా..?
స్వాతంత్రం రాకముందు విద్యుత్ వినియోగానికి వచ్చే కరెంట్ బిల్ కి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. ప్రస్తుతం కరెంటు బిల్లు పైసలు రూపాయల నుండి వందలు వేలకి చేరిపోయింది. 80 ఏళ్ల క్రితం కరెంటు బిల్లు ఇది. అప్పట్లో ఒక నెల మొత్తం కరెంట్ ని వాడుకున్నందుకు బిల్లు మొత్తం గా అయిదు రూపాయలు వచ్చింది. ఈ రసీదును చూసిన
నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. 1940 అక్టోబర్ 15వ తేదీకి సంబంధించింది ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాత బిల్లులో కేవలం రూ.3.10 ధర యూనిట్ల కరెంట్ బిల్లు వినియోగించినట్లు తెలుస్తోంది. టాక్స్ తో కలిపి రూ.5.2 పైసలుగా బిల్లు వచ్చింది. అప్పట్లో ధరలు చాలు తక్కువగా ఉండేవి ఇప్పుడు మాత్రం రెండేసి వేలు మూడు వేసి వేలు వస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!