Home » 20 ఏళ్ల తర్వాత సీక్వెల్…7/G బృందావన కాలనీ…!

20 ఏళ్ల తర్వాత సీక్వెల్…7/G బృందావన కాలనీ…!

by Bunty
Ad

2004లో విడుదలైనటువంటి “7/G బృందావన్ కాలనీ” సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమా అప్పట్లో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమా 2004లో రిలీజ్ అయింది. దానికి సీక్వెల్ గా పార్ట్-2 ని తీయబోతున్నారట. ఏకంగా 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ నీ తీయబోతున్నారట.

Advertisement

రవి కృష్ణ, సోనియా అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా చూపించారు. సెల్వ రాఘవన్ ఈ సినిమాకి సీక్వెల్ ని తయారు చేశాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా వేరే అమ్మాయిలను పెట్టనున్నారట. మొదటి పార్ట్ లో సోనియా అగర్వాల్ చనిపోతుంది కాబట్టి పార్ట్-2లో హీరోయిన్ ని మార్చుతున్నారట. ఇక రవికృష్ణ విషయానికి వస్తే పార్ట్-2లో కూడా అతన్ని హీరోగా పెట్టారట. ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం రవి కృష్ణ చాలా చిన్న ఏజ్ లో వున్నాడు కాబట్టి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

Advertisement

ఇప్పుడు నలభై పదుల వయసు దాటింది. మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి. ఈ సినిమా వచ్చి వచ్చే సంవత్సరానికి 20 సంవత్సరాలు అవుతుంది. ఏకంగా 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ అంటే భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. మరి ఈ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

బ్యాడ్ లక్ అంటే ఇదే… 99 పరుగులు కొట్టి నాటౌట్ గా మిగిలిపోయిన ఆటగాళ్లు వీరే !

Visitors Are Also Reading