Home » 70 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ పాన్ వరల్డ్ లెవెల్ సినిమా.. ఏంటో తెలుసా..?

70 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ పాన్ వరల్డ్ లెవెల్ సినిమా.. ఏంటో తెలుసా..?

by Sravanthi
Ad

నట సార్వభౌమ ఎన్టీఆర్ అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ఆయన సినిమాల్లో చేయని పాత్ర అంటూ లేదు.. పాన్ వరల్డ్ లెవల్లో ఒక సినిమా చేసి సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. మరేంటో పూర్తి వివరాలు చూద్దాం.. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు పాన్ ఇండియా పాల్ వరల్డ్ లెవెల్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. బాహుబలి నుంచి ప్రారంభం ఆర్ ఆర్ ఆర్ వరకు కొనసాగుతూ వచ్చింది.

Advertisement

ALSO READL;నా రెండో పెళ్లి గురించి మీకెందుకు…వాళ్ల‌కు సింగ‌ర్ సునిత స్ట్రాంగ్ కౌంట‌ర్..!

ఇంకా ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవల్లో తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా అనేది బాహుబలితో లేటెస్ట్ గా వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ 70 సంవత్సరాల క్రితమే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వస్తున్న కాలంలోనే మహా నటుడు ఎన్టీఆర్ పాన్ వరల్డ్ లెవల్లో తన సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది అనే విషయం చాలా మందికి తెలియదు.

Advertisement

బి.యన్.రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ భానుమతి కాంబినేషన్లో 1951 లో మల్లీశ్వరి అనే చిత్రాన్ని పాన్ వరల్డ్ లెవల్లో అన్ని భాషల్లో అనుమతించి విడుదల చేశారు. అప్పట్లో ఈ మూడూ ఒక ప్రభంజనం సృష్టించింది అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ను స్టార్ హీరోగా నిలబెట్టింది కూడా ఈ మూవీయే. ఈ మూవీ చైనా దేశంలో పదికి పైగా థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుందంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. టెక్నాలజీ లేని సమయంలో చైనాలో సినిమాను విడుదల చేశారు అంటే ఆ ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది అని చెప్పవచ్చు.

ALSO READ;చిరంజీవికి జరిగిన ఆ అవమానమే..మెగాస్టార్ ను చేసింది..అసలు నిజం బయటపెట్టిన నాగబాబు..!

Visitors Are Also Reading