Home » National Film Awards 2023 : 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ కంప్లీట్ లిస్ట్ ఇదే..!

National Film Awards 2023 : 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ కంప్లీట్ లిస్ట్ ఇదే..!

by Anji
Ad

69వ నేషనల్ అవార్డులను తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల్లో టాలీవుడ్ కి చెందిన వారికే ఎక్కువగా అవార్డులు లభించడం విశేషం. బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఇలా చాలా క్యాటగిరిలలో టాలీవుడ్ కి చెందిన పలువురికి నేషనల్ ఫిలిం అవార్డులు లభించాయి. ఇప్పుడు ఎవరెవరికి అవార్డులు లభించాయో మనం తెలుసుకుందాం.

Advertisement

69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ కంప్లీట్ లిస్ట్ : 

బెస్ట్ దర్శకుడు : నిఖిల్ మహాజన్, గోదావరి

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ : రాకెట్రీ

పాపులర్ ఫిలిం ఫర్ హోల్ సమ్ ఎంటర్టైన్ మెంట్ : RRR

నేషనల్ ఇంటిగ్రేషన్ : ది కాశ్మీర్ ఫైల్స్

బెస్ట్ యాక్టర్ : అల్లు అర్జున్, పుష్ప

బెస్ట్ యాక్ట్రెస్ : అలియా భట్, గంగూబాయి కతియావాడి, కృతిసనన్, మిమీ 

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ : పల్లవి జోషి, ది కాశ్మీర్ ఫైల్స్

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ : భవిన్ రాబారి, ఛెలో షో

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఇందిరా గాంధీ అవార్డు : మెప్పడియాన్, విష్ణు మోహన్

సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం : అనునాద్ ది రెసొనెన్స్

పర్యావరణం పరిరక్షణ/పరిరక్షణపై ఉత్తమ చిత్రం : ఆవాసవ్యూహం

ఉత్తమ బాలల చిత్రం : గాంధీ అండ్ కో

బెస్ట్ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) : షాహి కబీర్, నయట్టు

బెస్ట్ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్) : సంజయ్ లీలా భన్సాలీ &ఉత్కర్షిణి వశీష్ట, గంగూబాయి కతియావాడి

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : దేవిశ్రీ ప్రసాద్ ( పుష్ప)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్  ( బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ) : ఎం.ఎం. కీరవాణి RRR

బెస్ట్ సింగర్ మేల్ : కాల బైరవ, RRR

బెస్ట్ సింగర్ ఫీమేల్ : శ్రేయా ఘోషల్, ఇరవిన్ నిజల్

బెస్ట్ లిరిక్స్ : చంద్రబోస్, కొండపొలం దమ్ ఢాం ఢాం

బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్) : అరుణ్ అశోక్ సోను కేపీ, చవిట్టు

Advertisement

బెస్ట్ ఆడియోగ్రఫీ (ఫైనల్ మిక్స్ డ్ ట్రాక్ కి రీ రికార్డిస్ట్) : సినోయ్ జోసెఫ్, సర్దార్ ఉదమ్

బెస్ట్ కొరియో గ్రఫీ : ప్రేమ్ రక్షిత్ RRR

బెస్ట్ సినిమాటోగ్రఫీ : అవిక్ ముఖోపాద్యాయ సర్దార్ ఉదమ్

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : వీర కపూర్ ఈ, సర్దార్ ఉదం

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ : శ్రీనివాస్ మోహన్ RRR

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : డిమిత్రి మలిచ్ మాన్సీ  దృవ్  మెహతా, సర్దార్ ఉదమ్

బెస్ట్ ఎడిటింగ్ : సంజయ్ లీలా భన్సాలీ, గంగూబాయి కతియావాడి

బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ : RRR స్పెషల్ జ్యూరీ అవార్డు : షేర్షా, విష్ణువర్దన్

ఉత్తమ హిందీ చిత్రం : సర్దార్ ఉదమ్

ఉత్తమ కన్నడ చిత్రం : 777 చార్లీ

ఉత్తమ మలయాళ చిత్రం : హోమ్

ఉత్తమ గుజరాతీ చిత్రం : ఛెలో షో

ఉత్తమ తెలుగు చిత్రం : ఉప్పెన

ఉత్తమ తమిళ చిత్రం : కడైసి వివాహాయి

ఉత్తమ మరాఠీ చిత్రం : ఏక్ దా కాయ్ జలా

ఉత్తమ బెంగాలీ చిత్రం : కల్ కోఖో

ఉత్తమ అస్సామి చిత్రం : అనూర్

ఉత్తమ మెయిటీలోన్ చిత్రం : ఐఖోయిగి యమ్

ఉత్తమ ఒడియా చిత్రం : ప్రతీక్ష

ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్ : ఏక్ థా గావ్ (గర్హవాలి హిందీ)

ఉత్తమ దర్శకుడు : స్మైల్ ప్లీజ్ (హిందీ) సినిమాకు బకువల్ మతియాని

కుటుంబ విలువలపై ఉత్తమ చిత్రం : చాంద్ సాన్సే ( హిందీ)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : బిట్టు రావత్ (పాతాల్ టీ భోటియా)

ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం : లుకిగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీషు)

ఉత్తమ విద్యా చిత్రం : సిర్పిగలిన్ సిపంగల్ (తమిళం)

సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం : మిథు ది (ఇంగ్లీషు), త్రీ టూ వన్ (మరాఠీ, హిందీ)

ఉత్తమ పర్యావరణ చిత్రాలు : మున్నం వలపు (మలయాళం)

ఉత్తమ పుస్తకం : లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం : రాజీవ్ విజయకర్ రచించిన ది ఇన్ క్రెడిబ్లీ మెలోడియస్ జర్నీ

బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ : పురుషోత్తమా చార్యులు

బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ( స్పెషల్ మెన్షన్ ) : సుబ్రహ్మణ్య బంధూర్.

 

Visitors Are Also Reading