Home » నరసారావుపేట ఇంజనీరింగ్ కళాశాల: AP లో టాప్ 4వ ఇంజనీరింగ్ కళాశాల..!

నరసారావుపేట ఇంజనీరింగ్ కళాశాల: AP లో టాప్ 4వ ఇంజనీరింగ్ కళాశాల..!

by Sravya
Ad

ఇంటర్ అయిపోయిందా..? మంచి కాలేజీ లో బీటెక్ చేసి, మంచి ఉద్యోగం ని పొంది, స్థిరపడాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే. నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ గురించి ముఖ్య విషయాలని మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ ఏడాది నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ నుండి చాలా మంది మంచి ఉద్యోగాలకి ఎంపిక అయ్యారు. అది కూడా సూపర్ ప్యాకేజీతో. నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ లో 2022లో మొత్తం 79 మంది విద్యార్థులు డీఎక్స్ఏ టెక్నాలజీస్ కి సెలెక్ట్ అయ్యారు. నాలుగు లక్షల ప్యాకేజీ కి ఎంపిక అయ్యారు.

Advertisement

ఇదిలా ఉంటే 2022లో మొత్తం 218 మంది విద్యార్థులు విప్రోకి సెలెక్ట్ కాగా… ఇన్ఫోసిస్ కి 53 మంది, టీసీఎస్ కి 61 మంది, ఐబీఎం కి 12 మంది ఎంపిక అయ్యారు. అలానే ఐసిఐసిఐ బ్యాంక్ కి పది మంది ఎంపికయ్యారు. ఇక ఈ ఏడాది చూస్తే.. 2023లో ఎనిమిది వందల కి పైగా ప్లేస్మెంట్స్ వచ్చాయి.ఇక్కడ బీటెక్ పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులు ఇప్పుడు మంచి ప్యాకేజీ తో టాప్ కంపెనీల్లో వర్క్ చేస్తున్నారు.

Advertisement

 

ఈ ఏడాది CES LTD , EPAM సిస్టమ్స్, TCS కోడెవిటా, దేవథాన్, ARGUSOFT, నగర్రో, MU సిగ్మా, ప్రోలిఫిక్స్, HCL, TCS NQT – నింజా, TCS NQT – డిజిటల్, UNIFO సొల్యూషన్స్,  సాఫ్ట్ SUAVE, జెన్ టెక్నాలజీ, IBM ఇలా ఎన్నో కంపెనీల్లో నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు 800 మంది ఎక్కువ ప్యాకేజీతో ఎంపిక అవ్వడం విశేషం.

ఆంధ్రప్రదేశ్లో ఉన్న Top Engineering colleges in AP నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ నాలుగవ స్థానంలో నిలిచింది. రీసెర్చ్ అండ్ క్యాపబిలిటీస్ లో చూసుకున్నట్లయితే, టాప్ 10 కాలేజీల్లో నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ఐదవ స్థానం ని దక్కించుకోగా… ప్లేస్మెంట్లలో చూసుకున్నట్లయితే, టాప్ 10 కాలేజీల్లో నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల మూడవ స్థానం లో నిలిచింది.

24 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ ని 24 వేల రూపాయలు స్టైఫండ్ తో పూర్తి చేయడం కూడా విశేషమే. ప్రతి నెల రూ.24,000 ఆ విద్యార్థులకు వచ్చేవి. అంతులేని అవకాశాలు, ఉజ్వల భవిష్యత్తును ఈ కళాశాల మార్గాన్ని చూపుతుంది. వరల్డ్ క్లాసు ఫ్యాకల్టీ తో ఈ ఇంజనీరింగ్ కళాశాలని టాప్ 10 కళాశాలలో ఒకటిగా మార్చేశారు. తరగతి గదులకు మించిన విద్యను అందించడమే వీళ్ళ లక్ష్యం. విద్యార్థులను జాతీయ పోటీలకు పంపడం, అంతర్జాతీయ వేదికలు, సహకార విద్యా వాతావరణం కోసం పరిశ్రమ నాయకులతో కలిసి పని చేసే అవకాశాన్ని కూడా ఈ కాలేజీ కల్పిస్తుంది.

Visitors Are Also Reading