Home » మిరియాలలో ఇన్ని పోషకాలుంటాయా..? వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

మిరియాలలో ఇన్ని పోషకాలుంటాయా..? వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా  మిరియాలను ప్రతీ ఇంటిలోని కిచెన్ లో తప్పకుండా కనిపిస్తుంటాయి.  ఈ మిరియాలు వంట రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుతాయి. నల్ల మిరియాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వివిధ రకాల వ్యాధులు దూరమవుతాయి. నల్ల మిరియాల్లో చాలా రకాల పోషకాలుంటాయి. 

Advertisement

ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బీ 6, విటమిస్ సీ, విటమిన్ కే ఉంటాయి. నల్ల మిరియాల్లో సోడియం, పొటాషియం, వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇమ్యూనిటిని పెంచడంతో పాటు పలు వ్యాధుల్ని దూరం చేస్తాయి. నల్ల మిరియాలతో కూడా టీ చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మనం రోజు తాగే టీలో కూడా 4-5 మిరియాలు వేసుకొని తాగవచ్చు. ఇలా కాకుండా నల్ల మిరియాలు పౌడర్ వేసుకొని తేనె, క్రిస్మస్ వంటి పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. నల్ల మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఇమ్యూనిటిని పెంచడంలో దోహదపడతాయి.  

Also Read :  మిమ్మల్ని గ్యాస్ సమస్య వేధిస్తుందా..? ఈ చిట్కాతో వదిలించుకోండి..!

Advertisement

Manam News

అంటువ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవాలంటే.. నల్ల మిరియాల కాడా చేసుకొని తాగితే ఇమ్యూనిటి పెరుగుతుంది.  ఫలితంగా కరోనా వంటి వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. నల్ల మిరియాలలో ఉండే ఔషద గుణాలు జలుబు, దగ్గు వంటి వ్యాధులను దూరం చేస్తాయి. నల్ల మిరియాలు స్వభావరిత్యా వేడి కలిగిస్తాయి. మిరియాల టీ లేదా కాడా తాగడం వల్ల శరీరంలో వేడి పెరగడమే కాకుండా జలుబు తగ్గుతుంది. మిరియాలతో బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రించవచ్చు. మిరియాలను క్రిస్మస్ తో కలిపి తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ నియంత్రింతమవుతుంది. మీకు హైబీపీ ఉంటే మిరియాలు, క్రిస్మస్ కలిపి తినడం లాభదాయకం అవుతుంది. నల్ల మిరియాలు మధుమేహం నియంత్రణకు అద్బుతంగా ఉపయోగపడతాియ. మిరియాలతో చేసిన టీ గ్లూకోజ్ నియంత్రించేందుకు పని చేస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ నియంత్రించవచ్చు. 

Also Read :  12 మంది భార్యలు, 102 మంది పిల్లలు.. ఇక పిల్లలు వద్దంటూ సంచలన నిర్ణయం !

Visitors Are Also Reading