Home » సుధీర్ సినిమాలు అందుకే హిట్ కావడం లేదు..!

సుధీర్ సినిమాలు అందుకే హిట్ కావడం లేదు..!

by Azhar

సుడిగాలి సుధీర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలుగు ప్రజలకు పరిచయమైనా సుధీర్… తనకు వచ్చినా ఫ్యాన్ క్రేజ్ వల్ల హీరోగ్గా కూడా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికి సుధీర్ హీరోగా రెండు సినిమాలు చేసాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా పరిచయమైనా సుధీర్.. ఆ తర్వాత్త త్రీ మంకీస్ అనే సినిమా కూడా తీసాడు. కానీ ఈ సినిమాలు అనేవి పెద్దగా ఆడలేదు. అయితే సుధీర్ సినిమాలు ఎందుకు ప్లాప్ అవుతున్నాయి అనే విషయాన్ని తాజాగా ఏడుకొండలు బయటపెట్టారు.

అయితే జబర్దస్త్ అనే కార్యక్రమం ప్రారంభమైన మొదట్లో ఆ షోకు మేనేజర్ గా వ్యవరించిన ఏడుకొండలు ఆ తర్వాత అందులోనుండి తప్పుకున్నారు. అయితే ఈ మధ్య ఆయన ఇచిన ఇంటర్వ్యూలో ఏడుకొండలు సుధీర్ గురించి మాట్లాడారు. అసలు ఆ సుధీర్ అనే వ్యక్తిని జబర్దస్త్ లోకి తీసుకువచ్చింది నేను అని చెప్పిన ఆయన.. ఇప్పుడు కొంచెం డబ్బు రావడంతో సుధీర్ ఎవరిని పటించుకోవడం లేదు అని అకామెంట్స్ చేశారు. అసలు నా ఫోన్ కూడా ఎంతడం లేదు అని.. అక్కడే ఫోన్ చేసి మరి చూపించారు.

ఇక ఇదే క్రమంలో సుధీర్ సినిమాల గురించి మాట్లాడిన ఆయన అవి ఎందుకు హిట్ కావడం లేదు అనే విషయం చెప్పారు. ఇప్పటికి సుధీయే రెండు సినిమాలు హీరోగా చేసాడు. కానీ అవి చాలా పెద్ద రిజస్టర్ గా మిగిలిపోయాయి. అందువల్ల నిర్మాతలకు కూడా బాగా నష్టం వచ్చింది. అయితే నేను నిజాయితీగా బ్రతికే మనిషిని. అందుకే ఎప్పుడు సంతోషంగా ఉంటాను. నేను ఎవరిని మోసం చేయాలనీ చూడను. కానీ సుధీర్ ఆలా కాదు. అతను మోసం చేసే మనిషి. అందుకే అతని సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అని ఏడుకొండలు పేర్కొన్నారు. అయితే ఈ విషయంఫై సుధీర్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి పాకిస్థాన్, ఇంగ్లాడ్ కెప్టెన్ల సపోర్ట్…!

మరోసారి కోర్టుకు వెళ్లిన గంగూలీ..!

Visitors Are Also Reading