Home » Wife and Husaband : భర్తలు చేసే ఈ పనులు అస్సలు భార్యలకు నచ్చవట ! మీరు కూడా ఇలాంటివే చేస్తున్నారా ?

Wife and Husaband : భర్తలు చేసే ఈ పనులు అస్సలు భార్యలకు నచ్చవట ! మీరు కూడా ఇలాంటివే చేస్తున్నారా ?

by Sravya

సాధారణంగా, పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య ఏదో ఒక గొడవ వస్తోంది. కొన్నిసార్లు భర్తలు చేసే పనులు భార్యకి నచ్చవు. కొన్నిసార్లు భార్యల ప్రవర్తన భర్తకు నచ్చకపోయి ఉండొచ్చు. అయితే, భార్యలు చేసే ఎటువంటి పనులు భర్తలకి నచ్చవు అనే విషయాన్ని చూద్దాం. భార్యలు భర్త తరపు వాళ్ళను తిడితే భర్తకి అసలు నచ్చదు. కొంతమంది భార్యలు ఊరికే మాటలు అంటూ ఉంటారు. భర్త తరపు వాళ్ళని ఏదో ఒకటి అనడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రవర్తన భర్తలకి చాలా చిరాకుగా ఉంటుంది. దీని వలన రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

అలానే భార్యలకి భర్తలకి ఆడవారు ఫ్రెండ్స్ గా ఉండడం నచ్చదు. చూసి అసూయ పడుతూ ఉంటారు. ఫోన్ చేసి అమ్మాయిలు మాట్లాడడం వంటి వాటిని చూసి భార్య హ్యాపీగా ఉండలేదు. భార్యలు తమ భర్తలు తమపై ప్రేమ అందరి ముందు చూపించాలని అనుకుంటారు. కానీ మగవాళ్ళకి ఇది పెద్దగా ఇష్టం ఉండదు. కొన్ని అధ్యయనాల ప్రకారం, ప్రేమని వ్యక్తం చేయడంలో ఆడవారితో పోలిస్తే మగవాళ్ళు వెనకబడి ఉంటారు.

కొంతమంది ఎప్పుడూ జోక్స్ ని కూడా సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు. వాటి మీద కూడా గొడవ పెట్టుకుంటారు. దీంతో వారితో మాట్లాడడానికి భయపడతారు. మాటలు ఎక్కువై గొడవలు మొదలవుతాయి. సో జోక్ ని సీరియస్ గా తీసుకోవడం వంటివి కూడా జరుగుతాయి చూసుకోండి. కొంతమంది ఆడవాళ్లు చిన్న విషయాలకి కూడా ఎక్కువ రియాక్ట్ అవుతారు. భర్తలకి కోపం వస్తుంది. దీని వలన కొన్నిసార్లు చిన్న వాటిని కూడా ఎక్కువ ఆలోచించి రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆడవాళ్లు కి చిన్న వాటి పైన కూడా బాగా కోపం వస్తుంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading