Home » ఈ ఆకుతో 100 మొండి రోగాలను తరిమేయవచ్చు.. ఏంటది..?

ఈ ఆకుతో 100 మొండి రోగాలను తరిమేయవచ్చు.. ఏంటది..?

by Sravanthi
Ad

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. కూరగాయల కంటే 3 రెట్ల లాభాలు ఆకుకూరల్లో ఉంటాయి. ఆకుకూరల్లో చాలా ముఖ్యమైనది కాలే. ఈ ఆకు కూరలో ఎన్నో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చాలా టేస్ట్ గా ఉండి సాల్ట్ లేని లోటు అస్సలు ఉండదు. ఈ కాలే ఆకుకూరను 100 గ్రాములు తీసుకుంటే అందులో 159 మి. గ్రా. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఏ ఆకుకూరలలో ఉండని యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయని ఋజువు చేయడం జరిగింది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ క్వసిటిన్, క్యాఫెరల్ ఈ రెండూ కూడా పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లుగా ఈ కాలేలో ఉంటాయి. ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి తో కలిసి స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి. దీని ద్వారా మనకు మొండి రోగాలు రాకుండా, ఈ యాంటీ ఆక్సిడెంట్లు బాగా రక్షణ కలిగిస్తాయని నిరూపించబడింది. క్యాన్సర్, డిఎన్ఏ డామేజ్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇలాంటి మొండి రోగాల బారిన పడకుండా రక్షించడానికి ఈ కాలేలో ఉండే రెండు పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్-సి కాంబినేషన్ తో రక్షణ కల్పిస్తాయి. బాడీలో ఎక్కడ క్యాన్సర్ కణాలు ఉన్నా దాన్ని నిరోధించి క్యాన్సర్ రాకుండా రక్షించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి లాభాలు అన్ని పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా కలిగిన ఈ కాలే ఆకుకూరను అందుబాటులో ఉన్నవారు తప్పనిసరిగా తినాలి.

Advertisement

ALSO READ;

Advertisement

సాయంత్రం స‌మ‌యంలో గోర్లు క‌త్తిరించ‌కూడ‌దు అంటారు ఎందుకో తెలుసా..?

మీరు పర్స్ వాడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకుంటే ప్రమాదమే..?

 

Visitors Are Also Reading