కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో దేవర సినిమాకు బ్రేక్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత దేవర సినిమా బాలన్స్ మొత్తాన్ని షూట్ చేయాలని ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నారు. ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ అయినప్పటికీ జూన్ చివరి వారం లో కానీ జూలై మొదటి వారం లో కానీ రిలీజ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి.
Advertisement
ఈ సినిమాలో ఇప్పటి వరకు జరిగిన మొత్తం చాలా గ్రాండ్ గా షూట్ చేశారని కూడా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏ మాత్రం రాజీ పడకుండా బ్లాక్ పాస్టర్ మూవీ అవ్వడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హై లెవెల్ లో ఉంటుందని కచ్చితంగా హిట్ అవుతుందని అంత భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా సినిమా హిట్ అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని హిట్ కొట్టాలని మరోసారి రెడీ అవుతున్నారు.
Advertisement
Also read:
ఎన్టీఆర్ ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. వీళ్ళ మధ్య జరిగే ఒక ఫైట్ ఎపిసోడ్ ఈ సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నట్లు టాక్. మొత్తానికి ఈ సినిమా ద్వారా కొరటాల ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ హిట్ దక్కబోతోందని తెలుస్తోంది. పాన్ ఇండియాలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కొరటాల శివ గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల రేంజ్ మారిపోతుందా..? నెక్స్ట్ లెవెల్ లో సినిమాను తీసి ప్యాన్ ఇండియా వైడ్ లో ఫుల్ పాపులారిటీని తెచ్చుకోబోతున్నారా అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!