మానవ జీవితంలో పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ గౌరవం ఉంటుంది.. ఒక మనిషి పుట్టుక నుండి ఒక ఏజ్ కి వచ్చేవరకు నాన్న ప్రేమ కంటే, తల్లి ప్రేమే ఎక్కువగా ఉంటుంది. ఒక కుటుంబంలో నాన్న లేకున్నా కాస్త ఇబ్బందులు కలగవచ్చు కానీ, తల్లి లేకుంటే మాత్రం ఇబ్బందులు అనేవి చెప్పలేనివి.. పుట్టుక నుండి ఓ ఏజ్ వచ్చేవరకు ప్రతిదాంట్లో తోడు నీడై మనల్ని పెంచుతుంది.. ఆమె నుండి మనం మర్యాదలు అనేవి కూడా నేర్చుకుంటాం..
Advertisement
అలాంటి స్త్రీ పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది వారి పిల్లలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులంటున్నారు.. అయితే మానవ సమాజంలో ఆడ,మగ సమానం అనేది నిజమే.. కానీ మన భారత దేశంలో ఆడవారికి కొన్ని ప్రత్యేకమైన గౌరవప్రదమైన కట్టుబాట్లు ఉంటాయి. వాటి ప్రకారమే స్త్రీలు ఉండాలి అంటారు. లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయని మానసిక నిపుణులు అంటున్నారు.
#1. మనసు అర్థం చేసుకోకపోవడం :
కొంతమంది భర్తలు ప్రతిరోజు ఉద్యోగం లేదా ఆఫీస్ పనులతో బిజీగా ఉంటారు. ఆఫీస్ నుండి వచ్చాక ఇంట్లో కాస్త సమయం భార్యకు కేటాయించ లేకపోతారు. ఈ సందర్భంలోనే ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవారి కనీస కోరికలను కూడా భర్త తీర్చలేని సమయంలో భార్యలు పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటారని మానసిక నిపుణులు అంటున్నారు.
#2. కుటుంబాన్ని పట్టించుకోకపోవడం :
Advertisement
also read:ఈ ప్రేమ జంట విడిపోయిందా..?
కొంతమంది భర్తలు ఎలాంటి పనులు చేయకుండా కుటుంబ బాధ్యతలు మర్చిపోయి, తరచూ భార్యలను హింసించడం, బాగా తాగడం కుటుంబాలను పట్టించుకోక పోవడం వల్ల, కొంతమంది స్త్రీలు పరాయి మగాడితో సంబంధం అనేది పెట్టుకుంటుంటారు.
#3. పంతానికి పోయి
ఆహ్లాదకరమైన సంసారం సాగుతున్న సమయంలో కొంతమంది భర్తలు, అందమైన భార్య ఉన్నా పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుంటారు.. ఈ విషయం భార్యకు తెలిసిన సందర్భంలో గొడవలు జరుగుతాయి. అయినా భర్త ఆ సంబంధాన్ని కొనసాగిస్తే విసుగు చెందిన భార్య అతని కంటే నేనేం తక్కువా, అందముంది, చదువు ఉంది అనే పంతానికి పోయి వీరు కూడా పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని మానసిక నిపుణులు అంటున్నారు.
also read: