Home » భార్య పరాయి మగాడిపై ఆశపడటానికి కారణం ఇదే!

భార్య పరాయి మగాడిపై ఆశపడటానికి కారణం ఇదే!

by Bunty
Ad

భార్యభర్తల బంధం చాలా అన్యోన్యమైనది. పెళ్లి తర్వాత భార్య భర్తలు ఇద్దరూ కష్టసుఖాల్లో తోడుగా ఉండాలి. ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా కాసేపు మాట్లాడుకుని దానికి ముగింపు చెప్పాలి. పిల్లలతో సమయాన్ని కేటాయించాలి. కానీ ఈ మధ్యకాలంలో భార్యలు పరాయి వ్యక్తులపై ఆసక్తిని చూపిస్తున్నారు. దానికి గల ప్రధాన కారణం… భర్త, పిల్లలు అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ తనతో సమయాన్ని కేటాయించకపోవడం వల్ల భార్యలు పరాయి మగవాడిపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మగవాళ్ళు ఏదో ఒక పనిలో పడి చాలా బిజీగా ఉంటున్నారు.

Advertisement

అలా బిజీగా ఉండడం వల్ల భార్యతో సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఉదయం వెళ్లి మళ్లీ రాత్రి సమయానికి ఇంటికి రావడం వల్ల వారికి సమయం దొరకడం లేదు. రాత్రి వచ్చిన తర్వాత అయినా కనీసం భార్యతో ఒక గంట సేపు అయినా సమయాన్ని కేటాయించి వారితో మనస్ఫూర్తిగా మాట్లాడితే భార్యలు చాలా సంతోషంగా ఉంటారు. ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా చాలా క్లోజ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది.

Advertisement

వారు సరిగ్గా మాట్లాడకపోవడం, సమయాన్ని కేటాయించకపోవడం వల్ల ఇంట్లో ఉండే ఆడవాళ్లకు ఏం చేయాలో తెలియక పరాయి మగవారిపై ఆసక్తిని చూపిస్తారు. వారితో మాట్లాడడం, చాటింగ్, కలుసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ విషయం ఎప్పటికైనా బయటపడి భార్యాభర్తలిద్దరూ విడిపోవడానికి కారణం అవుతుంది. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా భార్యాభర్తలిద్దరూ కలిసి సంతోషంగా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.

ఇవి కూడా చదవండి

సౌందర్య వేలకోట్ల ఆస్తులు ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే…!

RGV గారి అల్లుడు ఎవరు? రామ్ గోపాల్ వర్మ భార్య ఎవరు?

టాలీవుడ్ హీరోస్ తీసుకున్న వరకట్నాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!

Visitors Are Also Reading