Telugu News » Blog » అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ నే ఎందుకు ల‌వ్ చేస్తారు..? 5 కార‌ణాలు ఇవేనా..!

అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ నే ఎందుకు ల‌వ్ చేస్తారు..? 5 కార‌ణాలు ఇవేనా..!

by AJAY

సినిమాల్లో అయినా నిజ‌జీవితంలో అయినా అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ నే ల‌వ్ చేస్తార‌ని వింటూ ఉంటాం. కూల్ గా ఉండే అబ్బాయిల‌ను పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ర‌ని బ్యాడ్ బాయ్స్ కు సుల‌భంగా అట్రాక్ట్ అవుతార‌ని వింటూ ఉంటాం. అయితే అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ నే ప్రేమించ‌డానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మ‌నిషి ఆది మాన‌వుడి పూరంలో ఉన్న‌నాటి నుండి స‌వాళ్ల‌ను ఎదురుకుంటున్నాడు. అప్పుడు జంతువుల‌తో పోరాడాల్సి వ‌చ్చేది.

ఈ క్ర‌మంలో స్త్రీలు బ‌లంగా ఉండే పురుషుల‌తోనే జ‌త‌క‌ట్టేవారు. అలాంటి వార్తైతేనే త‌మ‌న‌కు ర‌క్షించ‌గ‌ల‌ర‌నే ధైర్యంతో బ‌లంగా ఉండే పురుషుల‌తో ఉండేవారు. ఇక ఇప్ప‌టికీ స‌మాజంలో మృగాలు లేక‌పోలేదు. అప్పుడు జంతులువులు ఉంటే ఇప్పుడు మ‌నుషులే జంతువులుగా మారుతున్నారు. అయితే అలాంటి వారి నుండి ర‌క్షించుకునేందుకు అమ్మాయిలు ధైర్యంగా ఉండే ఎలాంటి ప‌రిస్థితిని అయినా ఎదురుకునేవాళ్ల‌నే ఇష్ట‌ప‌డ‌తార‌ట‌.

సాధార‌ణంగా ఒక త‌ర‌గతిలో భాగా చ‌దివే విద్యార్థి ఉంటాడు. వాడు ఫ‌స్ట్ బేంచ్ లో కూర్చుంటాడు. క్లాస్ లో టాప్ మార్కులు తెచ్చుకుంటాడు. కానీ వాడికి స‌మాజం గురించి పెద్ద‌గా తెలియదు. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చినా స‌మ‌ర్ద‌వంతంగా ఎదురుకోలేడు. భ‌య‌ట ప్ర‌పంచంతో పెద్ద‌గా సంబంధం పెట్టుకోడు కాబ‌ట్టి ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఇత‌రుల‌పై ఆధార‌ప‌డుతుంటాడు. కానీ క్లాస్ లో ఉన్న బ్యాడ్ బాయ్స్ అలా కాదు. ప‌రీక్ష‌ల‌కు నెల ముందు లేదా వ‌న్ డే బ్యాటింగ్ చేస్తాడు.

పాస్ అయితే చాల‌నుకుంటాడు. లైఫ్ ను భాగా ఎంజాయ్ చేస్తాడు. ఎలాంటి స‌మ‌స్య‌ను అయినా ప‌రిష్క‌రించుకోగ‌లుగుతాడు. కాబ‌ట్టి అమ్మాయిల‌కు కూడా అత‌డైతేనే త‌మ‌ను ర‌క్షించ‌గ‌లుగుతాడు అనే ధైర్యం ఉంటుంది. కాబ‌ట్టి అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ తోనే ప్రేమ‌లో ప‌డ‌తారు. బ్యాడ్ బాయ్స్ అంటే పూర్తిగా చెడు అల‌వాట్లు..చెడు ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన‌వాళ్లు అనుకోవ‌ద్దు అలాంటి వారిని ఏ అమ్మాయి ఇష్ట‌ప‌డ‌దు. సినిమాల్లో చూపించే హీరో క్యారెక్ట‌ర్ లాంటి బ్యాడ్ బాయ్స్ ను మాత్రమే అమ్మాయిలు ప్రేమిస్తారు.

ALSO READ:

భ‌ర్త‌లు అక్ర‌మ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు..? 5 కార‌ణాలు ఇవేన‌ట‌..!

You may also like