Home » జలుబు చలికాలంలోనే ఎందుకు వస్తుంది.. దీనికి అసలు కారణం ఇదేనా ?

జలుబు చలికాలంలోనే ఎందుకు వస్తుంది.. దీనికి అసలు కారణం ఇదేనా ?

by Anji
Ad

జలుబు, దగ్గు, జ్వరాలు ఎక్కువగా చలికాలంలో వస్తూ ఉంటాయి. అయితే ఈ జలుబు, దగ్గు, జ్వరాలు రావడానికి కారణం చలి మాత్రమేనా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాన్నీ పరిశీలిద్దాం. చలికాలం ప్రారంభం అయిందంటే కొన్ని సహజమైన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. ఫ్లూ, జలుబు ఈ కాలంలో చాలా సర్వసాధారణమైన సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్య రాని వారు ఎవ్వరు ఉండరు. అసలు జలుబు ఎందుకు వస్తుంది. చలి వల్ల జలుబు వస్తుందని పలువురు అంటున్నారు. దీనిపై ఇప్పటివరకు చాలా రకాల పరిశోధనలు చేసిన ఇప్పటివరకు అసలు తెలియలేదు. చలికాలంలో కఫం వచ్చే సమస్య కూడా సహజమే. కాలక్రమమైన కఫం బయటికి రాకపోతే అది ఇంకా పలు వ్యాధులు రావడానికి కారణమవుతుంది.

Manam News
అసలు కఫం ఎలా ఏర్పడుతుంది. వాస్తవానికి శరీరంలో కఫం రావడం అనేది ఒక రకమైన చెడు పదార్థం పేరుకుపోవడం.ఇధి రోజురోజుకీ కఫంగా రూపాన్ని మార్చుతుంది. మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆక్సిజన్ తో పాటు ధూళి, కణాలు, బ్యాక్టీరియా పొగ కూడా శరీరంలోకి వెల్తుంది. ఇలా మన శరీరంలో రెండు రకాల చెడు వ్యర్ధాలు చేరుతాయి. మొదటి రకం కార్బ న్ డ యాక్సైడ్ నుంచి వ్యర్ధాలు తయారవుతాయి. ఇక రెండోది బ్యాక్టీరియా, కాలుష్యం, దుమ్ము కారణంగా శరీరంలోకి వెళ్లే ఈ కార్బ న్ డ యాక్సైడ్ చిన్న బ్యాక్టీరియా గాలి ద్వారా బయటకు వెళ్తుంది. అయితే కాలుష్యం, దుమ్ము వల్ల వచ్చే వ్యాధులు ఊపిరితిత్తుల్లోనే శరీరంలో నీటి కొరత ఏర్పడితే ఈ వ్యర్ధాలు ఊపిరితిత్తుల్లో పడిపోయి కఫంగా మారుతాయి.

Advertisement

Advertisement

mmm

 మన ఊపిరితిత్తులలో కఫం అధికంగా ఉంటే గొంతులో మంట వస్తుంది. దీని మూలంగా కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. మనం తినడానికి అలాగే త్రాగడానికి కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు అనారోగ్యంతో ఉన్నవాళ్లు అందుకే తినడానికి ఇష్టపడరు. ఆహారం తీసుకోవడం వల్ల మెదడుపై వాతావరణం ఒత్తిడి పెరిగి ముక్కు నుంచి నీరు కారణం స్టార్ట్ అవుతుంది. ముక్కు నుంచి నీరు కారడంతో పాటు కఫం కూడా స్లోగా ముక్కు నుంచి బయటకి రావడం స్టార్ట్ అవుతుంది. నిజం ఇదే.. జలుబులకు అసలు కారణం ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. ఎందుకనగా జలుబు, గొంతులో ఎందుకు మంట వస్తుందో ఎవరు చెప్పలేరు. అల్లోపతి విధానంగా మన ముక్కు వెనక కణాలు ఇన్ఫెక్షన్ కారణంగా వాటిల్లో కొన్ని కణాలు నశిస్తాయి. అదే కఫంగా మారుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Also Read :  వాస్తుశాస్త్రం ప్రాకారం ఈ మూడు వ‌స్తువులను ఇంట్లో పెట్టుకోవ‌ద్ద‌ట‌..అవి ఉంటే ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయంటే..?

Visitors Are Also Reading