Home » బాలకృష్ణ కూతుర్లతో, ఇతర స్టార్ హీరోల కూతుర్లు ఎందుకు మాట్లాడరో తెలుసా..?

బాలకృష్ణ కూతుర్లతో, ఇతర స్టార్ హీరోల కూతుర్లు ఎందుకు మాట్లాడరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే. తెలియని వారు ఉండరు.  నందమూరి తారకరామారావు నటవర సత్వాన్ని అందిపుచ్చుకొని  బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగారు.  అలాంటి బాలయ్య ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆయన ఏ విషయంలో ఆయన క్రమశిక్షణ తప్పకుండా పాటిస్తారట. సినిమా షూటింగ్ అయినా సరే , తన కుటుంబ సభ్యుల్లో అయినా సరే  క్రమశిక్షణ ముఖ్యం అంటారట.ఇక తన పిల్లలను  ఈ విధంగానే క్రమశిక్షణతో పెంచారట.
ఇక బాలకృష్ణ కూతుర్లు కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ తండ్రికి తగ్గ బిడ్డలుగా పేరు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం వారి వ్యక్తిగత జీవితంలో వారు హ్యాపీగానే ఉన్నారు. ఇకపోతే బాలకృష్ణ కూతుర్లతో ఇతర హీరోల కూతుర్లు మాట్లాడటానికి ఇష్టపడరు.  ఇలా బాలకృష్ణ కూతుళ్ళని దూరం పెట్టడానికి కారణం కూడా ఉందట.  బాలకృష్ణ వారి యొక్క కూతుర్లను క్రమశిక్షణతో పద్ధతిగా పెంచారు.  ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలో వారికి తెలియజేశారు. అంతేకాకుండా వీరు చదువులో కూడా ముందుండేవారట.
ప్రస్తుతం వీరు పెళ్లిళ్లు చేసుకొని అత్తవారింట్లో గడుపుతున్నారు. బాలయ్య పరువు ప్రతిష్టలను కాపాడుతున్నారు.  ఈ విధంగా బాలయ్యకు ఎంతో పేరు తీసుకొచ్చిన వీరిని చూస్తే ఇతర హీరోల కుమార్తెలకు  చాలా జలసిగా ఉంటుందట.  కనీసం వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరని, ఏదైనా పార్టీలో కూడా కనిపించిన వీరిని దూరం పెడుతుంటారని  తెలుస్తోంది.  ఈ విధంగా బాలకృష్ణ కూతుర్లను వారు దూరం పెట్టడానికి క్రమశిక్షనే కారణం అని తెలుస్తోంది.
Visitors Are Also Reading