Home » ఆ అమ్మాయితో లవ్.. అందుకే చదువు ఆగిపోయింది.. ధనుష్ కామెంట్స్ వైరల్.!

ఆ అమ్మాయితో లవ్.. అందుకే చదువు ఆగిపోయింది.. ధనుష్ కామెంట్స్ వైరల్.!

by Sravya
Ad

హీరో ధనుష్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ధనుష్ ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో కూడా చాలా సినిమాలు చేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. ధనుష్ ఇప్పటికే చాలా సినిమాలతో తానెంతో ప్రూవ్ చేసుకున్నారు. ధనుష్ తన సినిమాలు తో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు మామ రజనీకాంత్ లానే ధనుష్ కూడా పాపులర్ అయ్యారు. ఏవో కారణాల వల్ల రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకున్నారు. అయితే ధనుష్ ఇప్పుడే కాదు సినిమాల్లోకి రాక ముందు కూడా అమ్మాయిలు వెంట పడేవారట.

Advertisement

Advertisement

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను చిన్నప్పుడు టెన్త్ దాకా చాలా బాగా చదివే వాడిని క్లాసులో ఫస్ట్ వచ్చేవాడిని. పదవ తరగతి అయిపోయి ఇంటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం చదువు మొత్తం పోయింది. దానికి ఒక ముఖ్యమైన కారణం అమ్మాయి. ఇంటర్ కి వచ్చాక లవ్లో పడ్డాను. చదువు మొత్తం పక్కన పెట్టేసి రోజంతా ఆమెతో చాటింగ్లో ఫోన్లు తో బిజీ అయిపోయాను. దాంతో చదువు అంతా పోయింది ఏదోలా ఇంటర్ గట్టెక్కేసింది ఆ తర్వాత చదువు మానేసి సినిమాల్లోకి వచ్చేసానని ఇంటర్వ్యూలో ధనుష్ చెప్పారు.

Also read:

Visitors Are Also Reading