మనం నిత్య జీవితంలో.. కూల్ డ్రింక్స్ తాగడం సర్వ సాధారణం. ముఖ్యంగా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే.. కచ్చితంగా మనం కూల్ డ్రింక్స్ తాగుతాం. ఇక చిన్న పిల్లలైతే… ఎగబడతారు. అయితే… మనం ఇన్ని సార్లు ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ ను తెచ్చుకుంటాం కదా. వీటిల్లో మీరెప్పుడైనా.. ఓ విషయం గమనించారా.. సాధారణంగా ఈ కూల్ డ్రింక్స్ లో గ్యాస్ ఉంటుంది.
Advertisement
Advertisement
అందుకే ఎక్కువ టెంప రేచర్ దగ్గర ఇవి పొంగుతాయి. ఈ కూల్ డ్రింక్స్ ను ఎక్కడో తయారు చేస్తారు. అక్కడ నుంచి లోకల్ షాప్స్ కు షిఫ్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే.. అనేక చోట్ల రక రకాల టెంప రేచర్ ఉంటుంది.
ఈ ట్రాన్స్పో ర్టేషన్ ఈ బాటిల్స్ ఒత్తిడికి గురవుతాయి. ఈ నేపథ్యంలో ఆ స్పేస్ లేకపోతే.. గ్యాస్ పొంగడానికి స్పేస్ లేక బాటిల్స్ పేలడానికి అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండడటం కోసమే ఈ స్పేస్ ను వదిలేస్తారు.