Home » “క్యాప్సూల్స్” లో ఆ రెండు వేరే రంగులు ఎందుకు ఉంటాయి?

“క్యాప్సూల్స్” లో ఆ రెండు వేరే రంగులు ఎందుకు ఉంటాయి?

by Bunty
Published: Last Updated on
Ad

వర్షాకాలం చాలా ప్రమాదకరమైనది ఈ కాలంలో వైరల్ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.మెడికల్ షాప్ లకు కూడా ఎక్కువగా ఆదాయం వచ్చేది ఈ కాలంలోనే.మనకి క్యాప్సిల్స్ ఇంకా సిరప్ రుచి నచ్చకపోయినా ఆరోగ్యం కోసం వేసుకోవాల్సి ఉంటుంది. మీకు టాబ్లెట్లు తీసుకోమని సూచించిన అప్పుడు తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు.

Advertisement

దానికి కారణం వాటి రుచి. కానీ మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? క్యాప్సిల్స్ రెండు రంగుల్లో ఎందుకు ఉంటాయి అని? మేక్ ఎప్పుడైనా నా మొత్తం ఒకటే రంగు ఉండొచ్చు కదా అనే సందేహం వచ్చిందా. ఇలా క్యాప్సుల్స్ రెండు రంగులో ఉండటానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అసలు ముందు క్యాప్సిల్స్ ఎలా తయారు చేస్తారో తెలుసా? ఒక కంటైనర్ లాంటి దానిలో మందులు పోసి దాని మీద మూత పెడతారు. ఆ క్యాప్సిల్స్ ఒక భాగం కంటైనర్ ఇంకొక భాగం ఆ కంటైనర్ మీద ఉన్న మూత. మీరు సరిగ్గా గమనిస్తే క్యాప్సిల్స్ లో రెండు వేరు వేరు రంగులు సమ భాగంలో ఉండవు. ఒక భాగం పెద్దగా ఇంకొక భాగం చిన్నగా ఉంటుంది. దానిలో పెద్దగా ఉన్న భాగం కంటైనర్ ఇంకొక భాగం దానిమీద ఉన్న మూత. క్యాప్సిల్స్ తయారుచేసే చోటులో ఒకవేళ రెండు భాగాలు ఒకే రంగులో ఉంటే ఏది కంటైనర్లు ఏది మూత అనేది అర్థం కాదు.

కొన్ని వేల క్యాప్సిల్స్ ఒకటేసారి తయారుచేస్తారు కాబట్టి తయారు చేసేటప్పుడు మూత కంటైనర్ పడవ కొలిచి క్యాప్సిల్స్ చేయడం కష్టం. కాబట్టి రెండు భాగాలు రెండు వేరు వేరు రంగుల్లో ఉంటాయి. దీనికి ఇంకో కారణం కూడా ఉంది అని చెప్తారు. ఇలా రంగులో ఉండటం వల్ల పిల్లలు తొందరగా ఆకర్షితులవుతారు అని. చాక్లెట్ పేరు చెప్పి తల్లిదండ్రులు పిల్లలకు ఇవి సులభంగా వేయగలుగుతారు అని అంటారు. అదే కాకుండా ఇలా అమ్మడం ఫార్మాస్యూటికల్ కంపెనీల యొక్క మార్కెటింగ్లో భాగమని కూడా చెబుతారు.

Visitors Are Also Reading